నిజం (1980 సినిమా)
స్వరూపం
'నిజం' 1980 మార్చి14 న విడుదల.దేవదాస్ కనకాల దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో గుమ్మడి , రాజేంద్ర ప్రసాద్, హేమాచౌదరి ముఖ్య పాత్రలు పోషించారు.సంగీతం జె.వి రాఘవులు సమకూర్చారు .
నిజం (1980 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | దేవదాస్ కనకాల |
తారాగణం | గుమ్మడి వెంకటేశ్వరరావు, రాజేంద్రప్రసాద్, హేమాచౌదరి |
సంగీతం | జె.వి.రాఘవులు |
నిర్మాణ సంస్థ | కళాభారతి |
భాష | తెలుగు |
నటినటులు
[మార్చు]- గుమ్మడి వెంకటేశ్వరరావు
- రాజేంద్ర ప్రసాద్
- హేమాచౌదరి
- నూతన్ ప్రసాద్
సాంకేతిక వర్గం
[మార్చు]దర్శకుడు: దేవదాస్ కనకాల
సంగీతం: జె వి.రాఘవులు
నిర్మాణ సంస్థ: కళా భారతి ఇంటర్నేషనల్
సాహిత్యం: జాలాది, నెల్లుట్ల
గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి, ఎస్ పి శైలజ, జి.ఆనంద్, సుకుమార్, ఎం.రమేష్.
పాటల జాబితా
[మార్చు]1.అమ్మాయి పాడే సన్నాయి మల్లెలు, రచన: జాలాది రాజారావు, గానం.శ్రీపతి పండితారాద్యుల శైలజ,బాలసుబ్రహ్మణ్యం
2.ఒక్కటి ఉంటే బాగుండు, రచన: నెల్లుట్ల, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జి ఆనంద్,మాధవపెద్ది రమేష్, సుకుమార్
3.సిగ్గెందుకు ఏమైనది తొలి కౌగిలి , రచన: జాలాది, గానం.శిష్ట్లా జానకి, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.