నియాన్ దీపం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
బుల్బ్

నియాన్ దీపం కి మరొకపేరు నియాన్ గ్లో దీపం అని కుడా అంటారు. ఇది సూక్ష్మ గ్యాస్ విడుదల దీపం. దీని నిర్మాణం ఎంతో కష్ఠగా నియాన్, ఇతర గ్లస్స్ కలిపి, అల్ప పీడన, రెండు ఎలక్ట్రోడ్లు, అవీ (యానోడ్, కాథోడ్) చే నిర్మాణం జరిగింది.

నియాన్ దీపానికి సరిపడా కరెంట్ పంపితే సుమారు 400uA, ఆరెంజ్ కలర్ కాంతి విడుదలౌతుంది. నియాన్ గ్లో దీపాలు విస్తృతంగా ఎలక్ట్రానిక్ signals కి ఉపయొగిస్తారు.

లంప్

నియాన్ దిపానీ విలియం రామ్సే, మోరిస్ W. ట్రావర్స్ 1898 లో కనుగొనారు.[1] నియాన్లులో చాలా రకాల రంగులు ఉన్నాయి.

లాంప్

.

వీటిలో red&blue రంగులుగల నియాన్లు, అధికంగా వెలుగునిస్తాయి.

నియాన్లు తకువ కరెంటుతో, అవీ 5 mm వ్యాసం, NE-2 దీపానికి సుమారు 400uA సరిపొతుంది. అది ACలేదాDC నీ కుదా ట్యూబ్ ద్వారా తీసుకొని red లేదా orange రంగులను ఇస్తాయీ. గ్యాస్, సాధారణంగా ఒక పెన్నింగ్ మిశ్రమం దీనిలో 95% నియాన్ మరియూ 5% ఆరెంజ ఉంటుంది. ఇవి తకువలో అద్భుతమైన వోల్టేజ్ ని ఇస్తుంది, దాని పీడనం 1-20 torr గా ఉంటుంది. మనం DC కరెంటు పంపినపుడు రుణాత్మక ఆవేశం కలిగిన ఎలక్ట్రోడ్ (కాథోడ్) చే వెలుగుతంది. కాని AC కరెంటు పంపినపుడు రేండు ఎలక్ట్రోడ్ల చే వెలుగుతంది. అపుడు ప్రత్యామ్నాయ సగాలుగా తిసుకుంటాయీ. పెద్దవిగా తయారు చెసిన నియాన్ల (అధిక కరెంటు చే) ను, ప్రత్యేకంగా నిర్మించిన అధిక వోల్టేజ్ ట్రాన్స్ఫార్మర్ లకు, అధిక లీకేజ్జ్ ఇండక్ టెంస్ కు, ఎంత కరెంటు సరిపొతుందొ, చాలా వాటికి నియాన్లాను బాగా వాడుతారు (ఉపయొగపడతాయి).

ప్రకాశించే లైట్ బల్బులు కన్న, నియాన్ దీపములు ఎక్కువగా ప్రతిభావంతుడైన సామర్థ్యాన్నికలిగిఉంటాయి. నియాన్ బల్బుల యొక్క సామర్థ్యం (efficiency), సుమారు 50 lumensవాట్ల కలిగిఉంటుంది.

ఇవికూడాచూడండి[మార్చు]

  • వనరుల కాంతి

మూలాలు[మార్చు]

  1. Weeks, Mary Elvira (2003). Discovery of the Elements (Third ed.). Kessinger Publishing. p. 287. Retrieved 8 December 2014.