నిర్మల బాంకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నిర్మల 14వ శతాబ్దపు భారతదేశం మహారాష్ట్రలోని మహర్ కులానికి చెందిన గాయకురాలు, భక్తురాలు. ఆమె చోఖామేళా చెల్లెలు. మహర్ కులానికి చెందిన బాంకాతో వివాహం జరిగింది.[1] కుల వ్యవస్థ వల్ల జరిగిన అన్యాయం, అసమానతలను ఆమె అభంగాలు వివరిస్తాయి.[2]

నిర్మల ప్రాపంచిక వైవాహిక జీవితం పట్ల విచారం వ్యక్తం చెందింది, పండరీపురం దేవుడు ఆరాధనలో మునిగిపోయుంది. తన అభంగాలులో భర్త బాంకా గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు.[3]

మూలాలు

[మార్చు]
  1. Kosambi, Meera, ed. (2000). Intersections: socio-cultural trends in Maharashtra (1. publ ed.). Hyderabad: Orient Longman. p. 190. ISBN 978-81-250-1878-0.
  2. Lele, Jayant K. (1981). Tradition and modernity in Bhakti movements. International studies in sociology and social anthropology. Leiden: E.J. Brill. pp. 29. ISBN 978-90-04-06370-9.
  3. Aktor, Mikael; Deliège, Robert (2010). From stigma to assertion: untouchability, identity and politics in early and modern India. Copenhagen: Museum Tusculanum Press, University of Copenhagen. pp. 76–86. ISBN 978-87-635-0775-2.