నీతా మెహతా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

నీతా మెహతా ప్రముఖ భారతీయ సెలబ్రిటీ షెఫ్[1], రచయిత్రి[2], రెస్టారెంట్ యజమానురాలు,[3] మీడియా పర్సనాలిటీ. ఆమె రాసిన వంటకాల పుస్తకాలు చాలా ప్రసిద్ధి చెందాయి. ఆమె కుకింగ్ క్లాసెస్ కూడా చాలా ప్రఖ్యాతం.[4] టీవీ చానెళ్ళలో వచ్చే వంటపోటీలకు ఆమె న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు.[5]

దాదాపు 400 వంటకాల పుస్తకాలు రాశారు నీతా. ప్రపంచవ్యాప్తంగా ఈ పుస్తకాలు 6 మిలియన్ కాపీలు అమ్ముడుపోవడం విశేషం. 1999లో ప్యారిస్లో జరిగిన ప్రపంచవ్యాప్త కుక్ బుక్ ఫెయిర్ లో ఆమె రాసిన  ఫ్లేవర్స్ ఆఫ్ ఇండియన్ కుకింగ్ అనే పుస్తకానికి ఉత్తమ ఆసియా కుక్ బుక్ పురస్కారం లభించింది.[6]

కెరీర్[మార్చు]

రచయితగా[మార్చు]

మీడియాలో నీతాని కుకింగ్ ఎక్స్ పర్ట్, న్యూట్రీషన్ ఎక్స్ పర్ట్ అని వ్యవహరిస్తారు.[7][8] ఆమె రాసిన ఇండియన్ కుకింగ్ విత్ ఆలీవ్ ఆయిల్[8], వెజిటేరియన్ చైనీస్[9], జీరో ఆయిల్ కుకింగ్,[10] డయాబెటిస్ డెలికేషియస్,[11] 101 రెసిపీస్ ఫర్ చిల్డ్రన్,[12] ది బెస్ట్ ఆఫ్ చికెన్ అండ్ పనీర్[13][13] వంటి పుస్తకాలు కూడా బాగా అమ్ముడుపోయాయి. కొన్నేళ్ళ క్రితం వరకూ ప్రతీ పుస్తకాల దుకాణంలోనూ వంటకాల పుస్తకాల విభాగంలో ఆమె రచనలు, షెఫ్ సంజీవ్ కపూర్, తర్లా దలాల్ ల పుస్తకాలు మాత్రమే ఎక్కువగా  లభించేవి. ప్రస్తుతం వీరి పుస్తకాలకు  స్థానిక వంటకాల  పుస్తకాల  రచయితలు గట్టి పోటీనిస్తున్నారు.[1]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Compilations of regional cuisines in English gaining popularity in Mumbai". Daily News and Analysis. 19 March 2010. Retrieved 7 August 2012.
  2. "Morsels of pleasure". The Hindu. 18 September 2010. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 7 August 2012.
  3. "Nita Mehta's multi-cuisine restaurant Kelong is going to open in Sarabha Nagar Ludhiana". Ludhianadistrict.com. Archived from the original on 4 మార్చి 2016. Retrieved 7 August 2012.
  4. "Cooking up a delight". Hindustan Times. 15 July 2006. Retrieved 13 August 2012.
  5. "Chef Saby and Nita Mehta on MasterChef". Deccan Chronicle. 26 November 2011. Archived from the original on 11 జనవరి 2012. Retrieved 13 August 2012.
  6. "Switch to olive oil for better health". Times of India. 7 June 2012. Archived from the original on 22 జూన్ 2012. Retrieved 7 August 2012.
  7. "Cook and be done with it". The Hindu. 15 July 2005. Archived from the original on 25 జనవరి 2013. Retrieved 13 August 2012.
  8. 8.0 8.1 "Switch to olive oil for better health: Cookery expert Nita Mehta". Hindustan Times. 8 January 2012. Retrieved 13 August 2012.
  9. "Sizzling sounds of India's second favourite food". China Daily. 21 November 2006. Archived from the original on 23 ఏప్రిల్ 2012. Retrieved 13 August 2012.
  10. "Healthy living". Eastern Eye. 16 March 2012. Archived from the original on 14 ఆగస్టు 2012. Retrieved 13 August 2012.
  11. "Fight lifestyle diseases with good food". Times of India. 28 September 2011. Archived from the original on 30 నవంబరు 2011. Retrieved 13 August 2012.
  12. "Morsels of pleasure". The Hindu. 15 September 2010. Archived from the original on 8 సెప్టెంబరు 2011. Retrieved 13 August 2012.
  13. "Chicken and paneer". The Hindu. 10 February 2002. Archived from the original on 28 ఏప్రిల్ 2002. Retrieved 13 August 2012.