నీరాజనం (సినిమా)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీరాజనం
(1989 తెలుగు సినిమా)
దర్శకత్వం అశోక్ కుమార్
నిర్మాణం ఆర్.వి. రమణమూర్తి
సంగీతం ఓ.పి.నయ్యర్
నిర్మాణ సంస్థ లలితశ్రీ కంబైన్స్
భాష తెలుగు

నీరాజనం అను సినిమా అశోక్ కుమార్ దర్శకత్వంలో 1989లో విడుదల అయినా భారతీయ ప్రేమకథాచిత్రం.

నటులు :

[మార్చు]

-విశ్వాస్

-శరణ్య

వీరు ఇద్దరు ముఖ్యపాత్రలో నటించారు. మూస:మూస

పాటలు

[మార్చు]
  • ఘల్లు ఘల్లున గుండె ఝల్లన, పిల్ల ఈడు తుళ్ళి పడ్డది
  • నిను చూడక నేనుండలేను, ఈ జన్మలో మరి ఏ జన్మలో, ఇక ఏనాటికైనా, ఇలానే