Jump to content

నీర్జా మాధవ్

వికీపీడియా నుండి
Woman is handed award by Indian President
నారీ శక్తి పురస్కారం స్వీకరిస్తున్న నీర్జా మాధవ్

నీర్జా మాధవ్ ఉత్తర ప్రదేశ్ కు చెందిన భారతీయ రచయిత, హిందీలో వ్రాస్తున్నారు. మాధవ్ 2021 నారీ శక్తి పురస్కారాన్ని అందుకున్నారు.

కెరీర్

[మార్చు]

మాధవ్ ఉత్తరప్రదేశ్‌లో నివసిస్తున్నారు. [1] ఆమె పుస్తకాలలో యమ్‌దీప్ (2002), గెషె జంపా (2006), డైరీ ఆఫ్ 5-అవర్ణ మహిళా కానిస్టేబుల్ (2010) ఉన్నాయి. [2]

నవల యమదీప్ థర్డ్ జెండర్‌కి సంబంధించినది, మాధవ్ ను థర్డ్ జెండర్‌ హక్కుల కోసం ప్రచారం చేయడానికి దారితీసింది. [3] చివరకు సుప్రీం కోర్టు 2014 లో థర్డ్ జెండర్‌ మానవ హక్కులను గుర్తించింది. గెషె జంపా భారతదేశంలోని టిబెటన్ శరణార్ధుల గురించి, వారణాసిలోని సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ టిబెటన్ స్టడీస్ సిలబస్ పై బోధించబడుతుంది.

పురస్కారాలు

[మార్చు]

2022లో ఆమెకు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా మాధవ్‌కు 2021 నారీ శక్తి పురస్కారం లభించింది. [4]

మూలాలు

[మార్చు]
  1. India, Press Trust of. "President confers Nari Shakti Puraskars on 29 women". Greater Kashmir (in ఇంగ్లీష్). Retrieved 2022-11-02.
  2. Kainthola, Deepanshu; Kainthola, Deepanshu (2022-03-08). "President Presents Nari Shakti Puraskar for the Years 2020, 2021". Tatsat Chronicle Magazine (in ఇంగ్లీష్). Retrieved 2022-11-02.
  3. BBIS. "LIVE updates, Latest headlines, Breaking news - The India Print : theindiaprint.com, The Print". THE INDIA PRINT (in ఇంగ్లీష్). Retrieved 2022-11-02.
  4. "Uttar Pradesh's Aarti Rana and Neerja Madhav Honored with 'Nari Shakti Puraskar'". Drishti IAS (in ఇంగ్లీష్). Retrieved 2022-11-02.