నీలాద్రీ
స్వరూపం
ఈ గ్రామం - "నీలాద్రీ" - పేరు సంబంధిత మండలం పేజీలో లేదు. ఈ పేజీలో ఉన్న సమాచారం సరైనదో కాదో నిర్ధారించుకోవాలి. లేదా మండలం పేజీలో ఈ గ్రామం వేరే పేరుతో ఉందేమో చూసి, ఉంటే... ఈ రెండు పేజీలను విలీనం చెయ్యాలి |
"నీలాద్రి" ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలానికి చెందిన గ్రామం.[1].
నీలాద్రి | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | తెలంగాణ |
---|---|
జిల్లా | ఖమ్మం |
మండలం | పెనుబల్లి |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | |
ఎస్.టి.డి కోడ్ |
- ఈ గ్రామంలో శ్రీ నీలాద్రీశ్వరస్వామి ఆలయం ఉంది.
గ్రామ చరిత్ర
[మార్చు]నిజానికి ఈ గ్రామానికి చాల చరిత్ర ఉంది. దట్టమైనా అరణ్యంలో ఉంటుంది, పుర్వం కొన్ని సంవత్సరాల క్రింతం ఇక్కడ ఒక గ్రామం ఉండేదని వినికిడి. ప్రస్తుతం మాత్రం ఒక నిలాద్రిశుని ఆలయం తప్ప, అటు 7 కి.మి. ఇటు 7కి.మి దట్టమైనా అడవి తప్పా మరేమి ఉండదు. ఈ గ్రామం పేరు కూడా ఆ నీలాద్రిశుని పేరు మీదనే వచ్చింది.
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-09-20. Retrieved 2015-08-07.