నీలిమ తిరుమలశెట్టి
స్వరూపం
నీలిమ తిరుమలశెట్టి | |
---|---|
జననం | 1975 డిసెంబరు 31 |
వృత్తి | చలనచిత్ర నిర్మాత |
క్రియాశీల సంవత్సరాలు | 2010–ప్రస్తుతం |
నీలిమా తిరుమలశెట్టి (జననం 31 డిసెంబరు 1975) భారతీయ సినిమా, టెలివిజన్ నిర్మాత.[1] ఆమె సంఘమిత్ర ఆర్ట్స్ క్రియేటివ్ ప్రొడక్షన్ హౌస్ వ్యవస్థాపకురాలు. తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలుగా ఉన్న కొద్దిమంది మహిళలలొ ఆమె ఒకరు.
చిత్రాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | దర్శకత్వం | వివరాలు |
---|---|---|---|
2011 | పంజా (సినిమా) | విష్ణువర్ధన్ | విడుదలైనది |
2013 | అలియాస్ జానకి | దయా కొడవటిగంటి | విడుదలైనది |
2014 | ఒక గన్ను 6 బులెట్లు | ప్రశాంత్ వర్మ | నిర్మాణంలో |
2014 | అరెరె | శశికిరణ్ తిక్క | నిర్మాణంలో |