నీ జతగా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నీ జతగా
దర్శకత్వంభమిడిపాటి వీర
నిర్మాతరామ్ బి
తారాగణంభరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్
ఛాయాగ్రహణంకె వి శ్రీధర్
కూర్పుప్రభు
సంగీతంపవన్
నిర్మాణ
సంస్థ
శ్రీ సుబంద్రా క్రియేషన్స్
విడుదల తేదీ
26 సెప్టెంబరు 2021 (2021-09-26)
దేశం భారతదేశం
భాషతెలుగు

నీ జతగా 2021లో విడుదలైన తెలుగు సినిమా.[1] శ్రీ సుబంద్రా క్రియేషన్స్ బ్యానర్‌పై రామ్ బి నిర్మించిన ఈ సినిమాకు భమిడిపాటి వీర దర్శకత్వం వహించాడు.[2] భరత్ బండారు, జ్ఞానేశ్వరి, నయని పావని, ప్రవణ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 26న విడుదలైంది.[3]

హిమాన్షు (భారత్ బండారు) తన ఫ్రెండ్ పావనితో కలిసి ట్రెక్కింగ్ కి వస్తాడు, అదే సమయంలో సహస్ర ( జ్ఞానేశ్వరి) తన బాయ్ ఫ్రెండ్ తో కలసి ట్రెక్కింగ్ కి వస్తుంది. ఈ క్రమంలో సహస్ర తప్పిపోతుంది. పావనిని వెతికే క్రమంలో హిమాన్షు తన లవ్ స్టోరీని సహస్రకు చెబుతాడు, తరువాత హిమాన్షు, సహస్ర ప్రేమించుకుంటారు. చివరికి హిమాన్షు, సహస్ర ఒక్కటయ్యారా? లేదా ? అనేదే మిగతా సినిమా కథ.

నటీనటులు

[మార్చు]
 • భరత్ బండారు
 • జ్ఞానేశ్వరి కాండ్రేగుల
 • నయని పావని
 • ప్రవణ్
 • సాయిరాం బి.ఏస్
 • రఘవీరా చారి
 • బాలరాజు పులుసు
 • సునీల్ రాజ్
 • దీపక్ దగని
 • దీపు సల్ల
 • మెహబూబ్ భాషా
 • లిపికా
 • బాషా
 • పాటిబండ్ల శ్రీనివాసరావు

సాంకేతిక నిపుణులు

[మార్చు]
 • బ్యానర్: శ్రీ సుబంద్రా క్రియేషన్స్
 • నిర్మాత: రామ్ బి
 • కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: భమిడిపాటి వీర
 • సంగీతం: పవన్
 • సినిమాటోగ్రఫీ: కె వి శ్రీధర్
 • ఎడిటర్: ప్రభు
 • పాటలు: అనంత్ శ్రీరామ్, రామ్.బి

పాటలు

[మార్చు]
సం.పాటపాట రచయితసంగీతంగాయకులుపాట నిడివి
1."ఇదే ఇదే"అనంత్ శ్రీరామ్పవన్హరిణి4:36
2."లేదే ఈ సంశయం"మహేష్ పోలోజుపవన్అనురాగ్ కులకర్ణి4:53
3."ఏమో ఏంటిలా"శ్రీ విశిష్ట (రామ్.బి)పవన్ఆకాంక్ష బిష్త్4:27
4."నీ మనసుకు"సామ్రాట్ నాయుడుమసాలా కాఫీదినేష్ రుద్ర, కావేరి నెమ్మని, నిఖిల .3:36

మూలాలు

[మార్చు]
 1. Nava Telangana (23 September 2021). "భిన్న కథతో 'నీ జతగా'". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
 2. Andrajyothy (22 September 2021). "'నీ జతగా' వచ్చేందుకు సిద్ధం". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
 3. The Times of India (26 September 2021). "Nee Jathaga Movie: Showtimes". Archived from the original on 30 September 2021. Retrieved 30 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=నీ_జతగా&oldid=3944313" నుండి వెలికితీశారు