Jump to content

నుమల్ మోమిన్

వికీపీడియా నుండి
Dr. Numal Momin
Dr. Momin in 2016
Chairperson of Assam Urban Water supply and Sewerage Board
అంతకు ముందు వారుN/A
తరువాత వారుN/A
Deputy Speaker of the Assam Legislative Assembly
Assumed office
21 May 2021
SpeakerBiswajit Daimary
అంతకు ముందు వారుAminul Haque Laskar
Member of Assam Legislative Assembly
Assumed office
2016
అంతకు ముందు వారుKlengdoon Engti
నియోజకవర్గంBokajan
వ్యక్తిగత వివరాలు
జననం25 February 1972
Dillawjan
పౌరసత్వంIndia
జాతీయతIndian
రాజకీయ పార్టీBharatiya Janata Party
జీవిత భాగస్వామిAnupama Hajong
కళాశాలGauhati Medical College
వృత్తిPolitician
నైపుణ్యంDoctor

నుమల్ మోమిన్ (జననం:1972 25 ఫిబ్రవరి 25) భారతీయ రాజకీయ నాయకుడు. అతను 2016 నుండి అసోం శాసనసభలో బొకాజన్ శాసనసభ నియోజకవర్గం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.నుమల్ మోమిన్, వృత్తిరీత్యా వైద్యుడు. అతను భారతీయ జనతా పార్టీ సభ్యుడు,బిజెపి అసోం రాష్ట్రశాఖ అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నాడు. మోమిన్ అసోం అర్బన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు చైర్‌పర్సన్ గా పనిచేసాడు. అతను గారో కమ్యూనిటీకి చెందినవ్యక్తి. [1] [2] [3] [4]

మోమిన్ గారో తెగకు చెందినవాడు. అతను 1989లో బోకాజాన్‌లోని బలిపత్తర్ ఉన్నత పాఠశాల నుండి పాఠశాల విద్యను పూర్తి చేశాడు. అతను 1999లో గౌహతిలోని గౌహతి మెడికల్ కాలేజీ నుండి గ్రాడ్యుయేషన్ (ఎంబిబిఎస్) చేసాడు.మోమిన్ గౌహతి మెడికల్ కాలేజీలో అసిస్టెంట్ ప్రొఫెసర్.అతను 2006లో అసోం మెడికల్ కాలేజీలో MD (మెడిసిన్) [5] అతను అనుపమ హజోంగ్‌ను వివాహం చేసుకున్నాడు.

నేపథ్యం

[మార్చు]

రాజకీయ జీవితం

[మార్చు]

మోమిన్ 2016లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా బొకాజన్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీ చేయడం ద్వారా తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించారు.[6] [7] అతను తన బలమైన ప్రత్యర్థి, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే క్లెంగ్‌డన్‌ను 4,717 ఓట్ల తేడాతో ఓడించాడు.[8] బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఎంపికయ్యారు. [9] మోమిన్ అసోం అర్బన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ ఛైర్‌పర్సన్‌గా నియమితులయ్యారు. అసోం ప్రభుత్వం రాష్ట్ర మంత్రి హోదాను ఇచ్చింది. [10] [11]

మూలాలు

[మార్చు]
  1. "Numal Momin takes charge as chairperson of water ssupply board". Pratidin Time. Archived from the original on 2019-10-06. Retrieved 2024-12-25.
  2. "Karbi Anglong BJP unit formed". The Assam Tribune. 15 October 2016. Archived from the original on 15 February 2019. Retrieved 18 October 2019.
  3. "Assam to develop mechanism to reach out to 'small communities'". Archived from the original on 20 May 2017. Retrieved 25 October 2016.
  4. "BJP will ensure benefits reach women and children in Meghalaya". The Shillong Times.
  5. "Numal Momin bio". National Election Watch.
  6. "MLA 2016 partywise". Assam Legislative Assembly.
  7. "2016 Assan assembly election results". NDTV.
  8. "BJP wins all 3 seats in Karbi Anglong". Assam Tribune. Archived from the original on 2020-10-22. Retrieved 2024-12-25.
  9. "Assam Bjp spoke person's note". Economic Times.
  10. "CM Sonowal approves appointment of Chairmen for various public sector units". Sentinel Assam.
  11. "Bhogdoi water treatment plant inaugurated in Jorhat". Sentinel Assam.