నూతక్కి (అయోమయనివృత్తి)
స్వరూపం
నూతక్కి పేరుతో చాలా వ్యాసాలు ఉన్నాయి. ఆ వ్యాసాల జాబితాను ఇక్కడ ఇచ్చారు.
- నూతక్కి (తాడేపల్లి) - గుంటూరు జిల్లాలోని తాడేపల్లి మండలానికి చెందిన గ్రామం
- నూతక్కి (మంగళగిరి) - గుంటూరు జిల్లాలోని మంగళగిరి మండలానికి చెందిన గ్రామం
నూతక్కి తెలుగు వారిలో కొందరి ఇంటి పేరు.
- నూతక్కి భానుప్రసాద్
- నూతక్కి రాఘవేంద్రరావు, తెలుగు కవి, రచయిత.
- నూతక్కి రామశేషయ్య, పరిపాలనా దక్షులు, పారిశ్రామిక వేత్త.
- నూతక్కి సుబ్బారావు, రంగస్థల నటులు.