Jump to content

నెటుపిటాంట్/పాలోనోసెట్రాన్

వికీపీడియా నుండి
నెటుపిటాంట్/పాలోనోసెట్రాన్
Combination of
నెటుపిటాంట్ గ్రాహక విరోధి
పాలోనోసెట్రాన్ 5-HT గ్రాహక విరోధి
Clinical data
వాణిజ్య పేర్లు అకిన్జియో
అమెరికన్ సొసైటీ ఆఫ్ హెల్త్ సిస్టం ఫార్మాసిస్ట్స్(AHFS)/డ్రగ్స్.కామ్ monograph
MedlinePlus a614053
లైసెన్స్ సమాచారము US Daily Med:link
ప్రెగ్నన్సీ వర్గం B3 (AU)
చట్టపరమైన స్థితి Prescription Only (S4) (AU) -only (CA) POM (UK) -only (US) Rx-only (EU) Prescription only
Routes నోటి ద్వారా, ఇంట్రావీనస్
Identifiers
CAS number 2446322-17-2
ATC code A04AA55
KEGG D10572 checkY

నెటుపిటాంట్/పాలోనోసెట్రాన్, అనేది అకిన్జియో బ్రాండ్ పేరుతో విక్రయించబడింది. ఇది తీవ్రమైన కీమోథెరపీ-ప్రేరిత వికారం, వాంతులు నివారణ ఔషధం.[1] ఇది నోటి ద్వారా తీసుకోబడుతుంది.[1] ఇది డెక్సామెథాసోన్‌తో ఉపయోగించబడుతుంది.[1]

తలనొప్పి, మలబద్ధకం, అలసట వంటి సాధారణ దుష్ప్రభావాలు ఉంటాయి.[2] తేలికపాటి నుండి మితమైన కాలేయం లేదా మూత్రపిండాల సమస్యలు ఉన్నవారిలో మోతాదు సర్దుబాటు చేయవలసిన అవసరం లేదు.[1] గర్భధారణ సమయంలో ఉపయోగించడం సిఫారసు చేయబడలేదు.[3]

ఈ కలయిక 2014లో యునైటెడ్ స్టేట్స్, 2015లో యూరప్‌లో వైద్యపరమైన ఉపయోగం కోసం ఆమోదించబడింది.[1][2] యునైటెడ్ కింగ్‌డమ్‌లో దీని ధర 2021 నాటికి NHSకి దాదాపు £70 [3] యునైటెడ్ స్టేట్స్ లో ఈ మొత్తం దాదాపు 680 అమెరికన్ డాలర్లు ఖర్చు అవుతుంది.[4]

మూలాలు

[మార్చు]
  1. 1 2 3 4 5 "Netupitant/Palonosetron Monograph for Professionals". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 28 January 2021. Retrieved 12 November 2021.
  2. 1 2 "Akynzeo EPAR". European Medicines Agency (EMA). 19 March 2020. Archived from the original on 19 March 2020. Retrieved 19 March 2020.
  3. 1 2 BNF 81: March-September 2021. BMJ Group and the Pharmaceutical Press. 2021. p. 456. ISBN 978-0857114105.
  4. "Akynzeo Prices, Coupons & Patient Assistance Programs". Drugs.com (in ఇంగ్లీష్). Archived from the original on 19 April 2021. Retrieved 12 November 2021.