నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు
స్వరూపం
ఈ వ్యాసం మౌలిక పరిశోధన కలిగివుండవచ్చు. |
నెమలిపురి రాధాకృష్ణమ్మ పంతులు: తెలుగు నేలపై నుంచి కూడా ఎంతోమంది మహానుభావులు బ్రిటిష్ వారి విధానాలకు వ్యతిరేకంగా ప్రజాపోరాటాలు చేస్తూ ప్రజలను చైతన్య పరుస్తూ ఉద్యమాలకు ఊపిరి పోశారు. ఉపాధ్యాయునిగా దేశం పైన ప్రేమను నూరిపోస్తూ యువతను ఉత్తేజపరుస్తూ స్వాతంత్రోద్యమంలో ముందుండి నడిపించారు. జననం జనవరి 28, 1910, మరణం నవంబరు 17, 1950. భారత స్వతంత్ర సంగ్రామంలో బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాడిన ధీరులలో ఒకడుగా చిరస్థాయిగా నిలిచిపోయాడు.
ఈ వ్యాసం వ్యక్తికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |