నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం
శాంతి, సమైక్యంపై వాక్
జరుపుకొనే రోజు18 జూలై (2009 (2009) నుండి)
ఆవృత్తివార్షికం

నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవం ప్రతి ఏటా జూలై 18న ప్రపంచవ్యాప్తంగా నిర్వహించబడుతుంది. వర్ణ వివక్షకు వ్యతిరేకంగా, ప్రపంచ శాంతికి కృషి చేసిన నెల్సన్ మండేలా జయంతి సందర్భంగా ఈ దినోత్సవంను జరుపుకుంటున్నారు.[1][2][3]

ప్రారంభం[మార్చు]

మండేలా గౌరవార్ధం ఆయన పుట్టినరోజున వేడుకలు నిర్వహించాలని 2009, నవంబరు 10న ఐక్యరాజ్య సమితిలో జరిగిన సమావేశంలో పాల్గొన్న 192మంది సభ్యులు ఆమోదించగా, ప్రతి సంవత్సరం జూలై 18వ తేదీన నెల్సన్ మండేలా అంతర్జాతీయ దినోత్సవంగా పాటించాలని జనరల్ అసెంబ్లీ ప్రెసిడెంట్ అలీ ట్రెకి తీర్మానించారు.[4]

2009, ఏప్రిల్ 27న నెల్సన్ మండేలా ఫౌండేషన్ వారు మండేలా దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించడంకోసం ప్రపంచ దేశాల మద్దతును ఆహ్వానించింది.[5]

ఇతర వివరాలు[మార్చు]

  1. 2009, జూలై 18న మొట్ట‌మొద‌టిసారిగా న్యూయార్క్ లో మండేలా దినోత్సవాన్ని జ‌రుపుకున్నా‌రు.[6]
  2. దక్షిణాఫ్రికా మాజీ అధ్యక్షుడు నెల్సన్ మండేలా చేసిన సమాజ సేవకు గుర్తుగా అతని విలువలను గౌరవించే రోజు.[1][7]

మూలాలు[మార్చు]

  1. 1.0 1.1 "Nelson Mandela International Day, July 18, For Freedom, Justice and Democracy". un.org. Retrieved 18 July 2019.
  2. సాక్షి, ఫన్ డే (ఆదివారం సంచిక) (17 July 2016). "మండే'గాంధీ'లా". Archived from the original on 17 July 2016. Retrieved 18 July 2019.
  3. "UN gives backing to 'Mandela Day'". BBC News. 11 November 2009. Retrieved 18 July 2019.
  4. "Resolution adopted by the General Assembly", General Assembly, United Nations, 1 December 2009.
  5. "The Nelson Mandela Foundation and 46664 call for the establishment of a global 'Mandela Day' – Nelson Mandela Foundation". www.nelsonmandela.org (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 18 July 2019.
  6. ప్రజాశక్తి, తాజావార్తలు (18 July 2019). "జులై 18న నెల్స‌న్‌మండేలా పోరాటాల‌ను గుర్తు‌చేసుకుంటూ..." Archived from the original on 18 July 2019. Retrieved 18 July 2019.
  7. "46664 and the Nelson Mandela Foundation Call for Establishment of Global 'Mandela..." Reuters. 27 April 2009. Archived from the original on 1 ఫిబ్రవరి 2013. Retrieved 18 July 2019.