నేను నా నాగార్జున
స్వరూపం
నేను నా నాగార్జున | |
---|---|
దర్శకత్వం | ఆర్.బి. గోపాల్ |
స్క్రీన్ ప్లే | ఆర్.బి. గోపాల్ |
నిర్మాత | గుండపు నాగేశ్వర రావు |
తారాగణం | మహేష్ ఆచంట, సోమి వర్మ, తోటపల్లి మధు |
ఛాయాగ్రహణం | నాగార్జున సి హెచ్ |
కూర్పు | హరీష్ రావు కృష్ణ |
సంగీతం | ఈశ్వర్ పెరల్ |
నిర్మాణ సంస్థ | జియన్ఆర్ క్రియేషన్స్ |
విడుదల తేదీ | 2019 సెప్టెంబర్ 20 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేను నా నాగార్జున 2019లో తెలుగులో విడుదలైన సినిమా. జియన్ఆర్ క్రియేషన్స్ బ్యానర్‌పై ఆర్.బి. గోపాల్ దర్శకత్వంలో గుండపు నాగేశ్వర రావు ఈ సినిమాను నిర్మించాడు.[1] మహేష్ ఆచంట,[2] సోమి వర్మ, తోటపల్లి మధు, భద్రం ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు సెప్టెంబర్ 20న విడుదలైంది.[3]
నటీనటులు
[మార్చు]- మహేష్ ఆచంట[4][5]
- సోమి వర్మ
- తోటపల్లి మధు
- భద్రం
- సుమన్ శెట్టి
- గుండపు నాగేశ్వర రావు
- శోభారాణి
- ఆర్.మౌళి
- తేజస్విని
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: జియన్ఆర్ క్రియేషన్స్
- నిర్మాత: గుండపు నాగేశ్వర రావు
- కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: ఆర్.బి. గోపాల్
- సంగీతం: ఈశ్వర్ పెరల్
- సినిమాటోగ్రఫీ: నాగార్జున సి హెచ్
- ఎడిటర్ : హరీష్ రావు కృష్ణ
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (31 August 2019). "సైకిల్ షాప్ కుర్రాడి కథ". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Hans India (27 February 2019). "Rangathalam Mahesh turns hero" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (2019). "Nenu Naa Nagarjuna Movie". Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Times of India (30 August 2019). "Mahesh Achanta to turn hero for 'Nenu Naa Nagarjuna'" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.
- ↑ The Hans India (1 March 2019). "Another comedian turns Hero" (in ఇంగ్లీష్). Archived from the original on 1 May 2022. Retrieved 1 May 2022.