నేను నా ప్రేమకథ
స్వరూపం
నేను నా ప్రేమకథ | |
---|---|
దర్శకత్వం | వర్ధన్ |
రచన | వర్ధన్ |
నిర్మాత | వర్మ, పనుకు రమేష్‌బాబు |
తారాగణం | శేఖర్, సుష్మా రాజ్, ఎం. ఎస్. నారాయణ |
ఛాయాగ్రహణం | నగేష్ ఆచార్య |
కూర్పు | ఈశ్వర్ |
సంగీతం | చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్ |
నిర్మాణ సంస్థలు | దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియా |
విడుదల తేదీ | 27 నవంబరు 2015 |
సినిమా నిడివి | 110 నిమిషాలు |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నేను నా ప్రేమకథ 2015లో విడుదలైన తెలుగు సినిమా.[1] కేఎన్ రావు సమర్పణలో దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియా బ్యానర్ల పై వర్మ, పనుకు రమేష్‌బాబు నిర్మించిన ఈ సినిమాకు వర్ధన్ దర్శకత్వం వహించాడు.[2] శేఖర్, సుష్మా రాజ్, ఎం. ఎస్. నారాయణ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా 27 నవంబర్ 2015న విడుదలైంది.[3][4]
కథ
[మార్చు]శేఖర్ ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుంటాడు. అనుకోకుండా అతని జీవితంలోకి సుష్మా వస్తుంది. ఆ తర్వాత అతని జీవితంలో చోటుచేసుకున్న మార్పులేంటి ? అనేదే మిగతా సినిమా కథ.
నటీనటులు
[మార్చు]- శేఖర్
- సుష్మా రాజ్
- డయానా
- ఎం. ఎస్. నారాయణ
- ధన్‌రాజ్
- అంబటి శ్రీను
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్లు: దత్తాత్రేయ ఎంటర్‌టైన్‌మెంట్స్, శాస్త మీడియా
- నిర్మాతలు: వర్మ, పనుకు రమేష్‌బాబు
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: వర్ధన్
- సంగీతం: చిన్ని చరణ్, మిధున్ ఎం.ఎస్
- సినిమాటోగ్రఫీ: నగేష్ ఆచార్య
- డ్యాన్స్: విద్యాసాగర్, కిరణ్
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (16 June 2014). "ప్రేమజంట ముచ్చట్లు". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.
- ↑ Sakshi (26 May 2014). "మధ్యతరగతి కుర్రాడి ప్రేమకథ". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.
- ↑ The Times of India (2015). "Nenu Naa Prema Katha Movie". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.
- ↑ IndiaGlitz (18 November 2015). "నవంబర్ 27న విడుదలవుతున్న 'నేను..నా ప్రేమ కథ'". Archived from the original on 5 అక్టోబరు 2021. Retrieved 5 October 2021.