Jump to content

నేనే రాజు – నేనే మంత్రి

వికీపీడియా నుండి
నేనే రాజు – నేనే మంత్రి
(1987 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
తారాగణం మోహన్ బాబు ,
రాధిక ,
రజని
సంగీతం జె.వి.రాఘవులు
నిర్మాణ సంస్థ విజయ మాధవి
భాష తెలుగు

'నేనే రాజు నేనే మంత్రి' 1987 మార్చి 27న విడుదలైన తెలుగు చలన చిత్రం. విజయ మాధవీ పిక్చర్స్ పతాకంపై వడ్డే రమేష్ నిర్మించిన ఈ చిత్రానికి దాసరి నారాయణరావు దర్శకత్వం వహించగా మంచు మోహన్ బాబు, రాధిక, రజనీ, జమున ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం జె.వి.రాఘవులు సమకూర్చారు.[1]

నటీనటులు

[మార్చు]
  • మోహన్ బాబు
  • రాధిక
  • రజని
  • త్యాగరాజు
  • జూలూరి జమున
  • మందాడి ప్రభాకరరెడ్డి
  • పుష్పలత
  • శ్రీలక్ష్మీ
  • అనురాధ
  • యర్రా గిరిబాబు
  • రావికొండలరావు
  • మదన్ మోహన్
  • సత్తిబాబు
  • నగేష్
  • సారికా రామచంద్రరావు
  • గాదిరాజు సుబ్బారావు
  • వంగా అప్పారావు

సాంకేతిక వర్గం

[మార్చు]
  • స్క్రీన్ ప్లే, దర్శకత్వం: దాసరి నారాయణరావు
  • పాటలు,మాటలు: దాసరి నారాయణరావు
  • నేపథ్య గానం:శిష్ట్లా జానకి, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, పులపాక సుశీల
  • డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫి: పి.ఎల్.రాయ్
  • సంగీతం: జె.వి.రాఘవులు
  • ఆర్ట్:రామచంద్ర సింగ్
  • పోరాటాలు: మాధవన్
  • నృత్యాలు: సలీం, ఆంటోనీ, ప్రమీల
  • కూర్పు: జి.జి.కృష్ణారావు
  • నిర్వహణ: వడ్డే కిషోర్
  • నిర్మాత: వడ్డే రమేష్
  • నిర్మాణ సంస్థ: విజయ మాధవీ పిక్చర్స్
  • విడుదల:1987.

పాటల జాబితా

[మార్చు]
  1. చీర తడిసిపోయింది అమ్మో అమ్మో ఆరబెట్టమంటుంది, రచన: దాసరి నారాయణరావు, గానం.ఎస్ పి. బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల
  2. ఇరుకు ఇరుకు గది ఒక్కరైతే చాలదది, రచన: దాసరి నారాయణరావు, గానం.పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
  3. అందమైన చందమామ మందు కొట్టింది, రచన: దాసరి నారాయణరావు, గానం.శిష్ట్లా జానకి
  4. ఎండ మండి పోతుంది కాలు కాలి పోతుంది, రచన: దాసరి నారాయణరావు, గానం.పులపాక సుశీల

మూలాలు

[మార్చు]
  1. "Nene Raju Nene Manthri (1987)". Indiancine.ma. Retrieved 2025-05-25.

బాహ్య లంకెలు

[మార్చు]