నేరం ఎవరిది
స్వరూపం
నేరం ఎవరిది డబ్బింగ్ తెలుగు చిత్రం.1977 అక్టోబర్ 3 న విడుదల. కె విజయన్ దర్శకత్వంలో పి. భానుమతి, మేజర్ సుందర రాజన్, కన్నడ మంజుల, జై శంకర్, మనోరమ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి సంగీతం పి. భానుమతి అందించారు.
తారాగణం
[మార్చు]- పి.భానుమతి
- మేజర్ సుందర్ రాజన్
- కన్నడ మంజుల
- జై శంకర్ మనోరమ
పాటల జాబితా
[మార్చు]- అందరాని చెలి ఇదే అందాల రాజా, రచన: రాజశ్రీ, గానం.పి.సుశీల కోరస్
- మీట్ మై సన్ హూ హూ హూ మీట్ మై సన్, రచన: రాజశ్రీ, గానం.పి భానుమతి .
- మృదుమధురం తొలిప్రాయం తెలిపేలా , రచన: రాజశ్రీ, గానం.కె.జె.యేసుదాస్, పి.సుశీల .
మూలాలు
[మార్చు]1.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.