నేహా శరద్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నేహా శరద్
జననం
వృత్తినటి, కవయిత్రి
జీవిత భాగస్వామిభూషణ్ జీవన్
బంధువులుశరద్ జోషి (తండ్రి)
ఇర్ఫానా సిద్ధిఖీ (తల్లి)

నేహా శరద్, భారతీయ టెలివిజన్ నటి, కవయిత్రి.[1] తారా,[2] వక్త్ కి రాఫ్తార్,[3] మమత,[4] గుమ్రాహ్,[3] యే దునియా గజబ్ కి, ఫర్మాన్ వంటి టీవీ షోలలో పనిచేసింది.

జీవితం[మార్చు]

నేహా, రచయిత పద్మశ్రీ శరద్ జోషి[5] - నాటకరంగం నటి ఇర్ఫానా సిద్ధిఖీ[6] దంపతులకు భోపాల్‌ నగరంలో జన్మించింది. బొంబాయి నగరంలో పెరిగింది.

కళారంగం[మార్చు]

2009లో వచ్చిన లపతగంజ్ అనే టివి సిరీస్ క్రియేటివ్ హెడ్‌గా పాల్గొంది. ప్రారంభ ఎపిసోడ్‌లు తన తండ్రి రచనల ఆధారంగా రూపొందించబడ్డాయి.[7] [8]

తన తండ్రి రచనల కోసం శారదోత్సవ్ వంటి సాహిత్య ఉత్సవాలను నిర్వహించింది.[9]

మూలాలు[మార్చు]

  1. "नेहा शरद". www.anubhuti-hindi.org. Retrieved 2016-06-27.
  2. Jha, Saurav (26 October 2013). "Don't you miss these 10 TV serials from the 1990s?". News18. Retrieved 2023-07-11.
  3. 3.0 3.1 Team, Tellychakkar. "Telly stars go musical on intl stage". Retrieved 2023-07-11.
  4. "Mamta". www.shobhnadesaiproductions.com. Archived from the original on 2023-07-11. Retrieved 2023-07-11.
  5. "Spoken Word: Caravan-Ghazal Safari". The Hindu. 2016-05-13. ISSN 0971-751X. Retrieved 2023-07-11.
  6. "Film Writers Association". fwa.co.in. Archived from the original on 8 September 2015. Retrieved 2023-07-11.
  7. "SAB presents Lapataganj… Sharad Joshi Ki Kahaniyon Ka Pata". ThaIndian News. 22 October 2009. Archived from the original on 15 August 2016. Retrieved 2023-07-11.
  8. "कस्बाई जीवन का पता- 'लापतागंज'". Web Dunia. Archived from the original on 27 August 2016. Retrieved 2023-07-11.
  9. "शरदोत्सव-16 : शरदजी की याद में अनोखा मेला, किताबों के साथ रचनापाठ भी". Daily Bhaskar. Retrieved 2023-07-11.

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=నేహా_శరద్&oldid=4051685" నుండి వెలికితీశారు