నైనా జైస్వాల్

వికీపీడియా నుండి
(నైనా జైస్వల్ నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
నైనా జైస్వాల్
నైనా జైస్వాల్
జననం (2000-03-22) 2000 మార్చి 22 (వయసు 24)
జాతీయతభారతీయ
తల్లిదండ్రులుఅశ్వనీ కుమార్ జైస్వాల్
భాగ్యలక్ష్మి జైస్వాల్[1]

నైనా జైస్వాల్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాల మేధావి.[2]

విద్య[మార్చు]

ఈమె తన ఎనిమిదవ ఏటనే తన SSC ని పూర్తి చేసింది. తన 10 వ ఏటలో Inter విద్యని St. Mary's College, హైదరాబాదులో పూర్తి చేసింది.[3] తన 13 వ ఏటాలో తన Graduation ని St. Mary's Collegeలో Mass Communication and Journalism విభాగంలో పూర్తి చేసింది. ప్రస్తుతం 14 వ ఏటాలో Postgraduation ని జర్నలిజం లో చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఇండియా లోనే Youngest Graduate.

అదనపు అంశాలు[మార్చు]

తన 7వ ప్రాయంలోనే రామాయణం శ్లోకాన్ని కంఠస్తం చేసి రికార్డు సృష్టించింది. గాయని, పియానో ప్లేయర్. కుడి, ఎడమ రెండు చేతులతో రాయగలదు. Keyboard ని 2.72 Secలో టైపు చేయగలధు. Hyderabadi Biryani ని 25మినిట్స్ లో చేయగలదు.

అంతర్జాతీయ టైటిళ్లు:[మార్చు]

ఈమె ITTF World Hopes Team- 2011లో ఎంపికైన మొదటి అమ్మాయి ...

  • (Under-12) లో వరల్డ్ లో 6వ పోసిషన్ లో ఉంది.
  • Cadet girl's team ఇండియా ఓపెన్ లో గోల్డ్ మెడలిస్ట్ -2011
  • Cadet girl's singlesలో ఇండియా ఓపెన్కాంస్య పతకం -2011
  • Cadet girl's teamలో ఇండియా ఓపెన్ కాంస్య పతకం-2013
  • Cadet girl's double ఇండియా ఓపెన్ కాంస్య పతకం-2013
  • Cadet girl's team Fajr cup (Iran) లో గోల్డ్ మెడలిస్ట్ -2013
  • Cadet girl's doubles Fajr cup (Iran) లో గోల్డ్ మెడలిస్ట్ -2013
  • Cadet girl's singles Fajr cup (Iran) కాంస్య పతకంలో-2013
  • Asian junior championship (2011) లో పాల్గొంది..
  • Hong Kong junior and cadet open 2011లో పాల్గొంది.

జాతీయ టైటిళ్లు:[మార్చు]

  • టెన్నిస్ లో India No. 1 (Under-15)
  • Cadet girl's singles లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010
  • Cadet girl's team లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010
  • Sub- junior girls లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010,2011,2012
  • Junior girl's team లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010
  • Sub-junior singles లో కాంస్య పతకం -2010
  • Sub-junior doublesలో సిల్వర్ మెడలిస్ట్-2011
  • Youth girl's team లో కాంస్య పతకం -2011
  • Junior girl's team లో కాంస్య పతకం -2012
  • Youth girl's team లో సిల్వర్ మెడలిస్ట్-2012
  • Junior girl's doubles లో సిల్వర్ మెడలిస్ట్-2012
  • Sub-junior girl's team లో కాంస్య పతకం -2013
  • Sub- junior girl's doubles లో సిల్వర్ మెడలిస్ట్-2013
  • Hat trick winner జాతీయ స్థాయీలో 2011,2012,2013

మూలాలు[మార్చు]

  1. Sakshi (2 August 2022). "నేనూ అమ్మ... క్లాస్‌మేట్స్‌.. సివిల్‌ సర్వీసెస్‌కు ఉపకరిస్తుందని..." Archived from the original on 2 August 2022. Retrieved 2 August 2022.
  2. "A prodigious life". The Hindu. 13 June 2013. Retrieved 12 December 2015.
  3. "Child prodigy eyes Olympic gold, Civils". The Times of India. 27 March 2012. Retrieved 12 December 2015.