నైనా జైస్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నైనా జైస్వాల్
Naina Jaiswal during an international match.jpg
నైనా జైస్వాల్
జననం (2000-03-22) 2000 మార్చి 22 (వయస్సు 21)
జాతీయతభారతీయ
తల్లిదండ్రులుఅశ్వనీ కుమార్ జైస్వాల్
భాగ్యలక్ష్మి జైస్వాల్

నైనా జైస్వాల్ ప్రపంచ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి, బాల మేధావి.[1]

విద్య[మార్చు]

ఈమె తన ఎనిమిదవ ఏటనే తన SSC ని పూర్తి చేసింది. తన 10 వ ఏటలో Inter విద్యని St. Mary's College, Hyderabadలో పూర్తి చేసింది.[2] తన 13 వ ఏటాలో తన Graduation ని St. Mary's Collegeలో Mass Communication and Journalism విభాగంలో పూర్తి చేసింది. ప్రస్తుతం 14 వ ఏటాలో Postgraduation ని జర్నలిజం లో చేస్తుంది. ప్రస్తుతం ఆమె ఇండియా లోనే Youngest Graduate.

అదనపు అంశాలు[మార్చు]

తన 7వ ప్రాయంలోనే రామాయణం శ్లోకాన్ని కంఠస్తం చేసి రికార్డు సృష్టించింది. గాయని, పియానో ప్లేయర్. కుడి, ఎడమ రెండు చేతులతో రాయగలదు. Keyboard ని 2.72 Secలో టైపు చేయగలధు. Hyderabadi Biryani ని 25మినిట్స్ లో చేయగలదు.

అంతర్జాతీయ టైటిళ్లు:[మార్చు]

ఈమె ITTF World Hopes Team- 2011లో ఎంపికైన మొదటి అమ్మాయి ...

 • (Under-12) లో వరల్డ్ లో 6వ పోసిషన్ లో ఉంది.
 • Cadet girl's team ఇండియా ఓపెన్ లో గోల్డ్ మెడలిస్ట్ -2011
 • Cadet girl's singlesలో ఇండియా ఓపెన్కాంస్య పతకం -2011
 • Cadet girl's teamలో ఇండియా ఓపెన్ కాంస్య పతకం-2013
 • Cadet girl's double ఇండియా ఓపెన్ కాంస్య పతకం-2013
 • Cadet girl's team Fajr cup (Iran) లో గోల్డ్ మెడలిస్ట్ -2013
 • Cadet girl's doubles Fajr cup (Iran) లో గోల్డ్ మెడలిస్ట్ -2013
 • Cadet girl's singles Fajr cup (Iran) కాంస్య పతకంలో-2013
 • Asian junior championship (2011) లో పాల్గొంది..
 • Hong Kong junior and cadet open 2011లో పాల్గొంది.

జాతీయ టైటిళ్లు:[మార్చు]

 • టెన్నిస్ లో India No. 1 (Under-15)
 • Cadet girl's singles లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010
 • Cadet girl's team లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010
 • Sub- junior girls లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010,2011,2012
 • Junior girl's team లో నేషనల్ ఛాంపియన్ (గోల్డ్ మెడలిస్ట్) 2010
 • Sub-junior singles లో కాంస్య పతకం -2010
 • Sub-junior doublesలో సిల్వర్ మెడలిస్ట్-2011
 • Youth girl's team లో కాంస్య పతకం -2011
 • Junior girl's team లో కాంస్య పతకం -2012
 • Youth girl's team లో సిల్వర్ మెడలిస్ట్-2012
 • Junior girl's doubles లో సిల్వర్ మెడలిస్ట్-2012
 • Sub-junior girl's team లో కాంస్య పతకం -2013
 • Sub- junior girl's doubles లో సిల్వర్ మెడలిస్ట్-2013
 • Hat trick winner జాతీయ స్థాయీలో 2011,2012,2013

మూలాలు[మార్చు]

 1. "A prodigious life". The Hindu. 13 June 2013. Retrieved 12 December 2015.
 2. "Child prodigy eyes Olympic gold, Civils". The Times of India. 27 March 2012. Retrieved 12 December 2015.