పంకజ్ ఝా
Jump to navigation
Jump to search
పంకజ్ ఝా | |
---|---|
జననం | |
జాతీయత | భారతీయుడు |
వృత్తి | సినిమా నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2001–ప్రస్తుతం |
గుర్తించదగిన సేవలు | బ్లాక్ ఫ్రైడే , గులాల్ |
పంకజ్ ఝా భారతదేశానికి చెందిన సినిమా నటుడు, చిత్రకారుడు[1]. ఆయన బ్లాక్ ఫ్రైడే, గులాల్, చమేలీ, అన్వర్, మాతృభూమి సినిమాల్లో నటించాడు.[2]
నటించిన సినిమాలు
[మార్చు]- నిర్మల్ పాఠక్ కీ ఘర్ వాప్సి [3][4] (2022) మఖన్‌లాల్ పాఠక్
- పంచాయితీ (2022) ఎమ్మెల్యే చంద్ర కిషోర్ సింగ్ [5]
- సెట్టర్స్ (2019)
- బాంకీ కి క్రేజీ బారాత్ (2015)
- తీన్ పట్టి (2010)
- గులాల్ (2009) - జాద్వాల్
- బ్లాక్ ఫ్రైడే (2007) - అన్వర్ తేబా
- అన్వర్ (2007) - పాండే
- హాసిల్ (2003) - నాటే
- మాతృభూమి (2003) - రాకేష్
- హజారోన్ ఖ్వైషీన్ ఐసి (2005)
- కంపెనీ (2002) - అనీస్
- ఎ వెరీ వెరీ సైలెంట్ ఫిల్మ్ (2001)
- చూ లెంగే ఆకాష్ (2001)
- మాన్‌సూన్ వెడ్డింగ్ (2001) - యాదవ్
- ఆప్ కా సురూర్ (2007) - గులాం సయ్యద్ ఆటో రిక్షా డ్రైవర్
- ఫెర్రస్ (2019) - మతిన్ ఖాన్
- మిథిలా మఖాన్ - బ్రహ్మ
- బ్లాక్‌బోర్డ్ v/s వైట్‌బోర్డ్ (2019)
- గన్ పే డన్ (2019)
- సెట్టర్స్ (2019)
- రన్నింగ్ షాదీ (2017)
మూలాలు
[మార్చు]- ↑ The Indian Express (11 May 2019). "'There is a deep rot in the system'" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
- ↑ Telly Chakkar (6 May 2022). "Pankaj Jha: Even the film industry has its own caste system". Archived from the original on 9 August 2022. Retrieved 9 August 2022.
- ↑ "Pankaj Jha spills the beans on his upcoming web series Nirmal Pathak Ki Ghar Wapsi". The Free Press Journal. Retrieved 23 May 2022.
- ↑ Free Press Journal (20 May 2022). "Pankaj Jha spills the beans on his upcoming web series Nirmal Pathak Ki Ghar Wapsi" (in ఇంగ్లీష్). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
- ↑ The Indian Express (3 June 2022). "'Actors romanticise their struggle a lot, it's rubbish': Panchayat actor Pankaj Jha" (in ఇంగ్లీష్). Archived from the original on 16 July 2022. Retrieved 16 July 2022.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో పంకజ్ ఝా పేజీ