పంచరంగ క్షేత్రాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
శ్రీ రంగనాథుడు.

పంచ క్షేత్రములు లేదా పంచరంగములు అనేవి విష్ణు స్వరూపమైన, కావేరీ తీరం లో ఉన్నటు వంటి అయిదు రంగనాథుని ఆలయ క్షేత్రములు.

మొట్ట మొదట , ఆది రంగం గా పిలువ బడుచున్న శ్రీరంగపట్నం లో వున్న శ్రీ రంగనాథ స్వామి దేవాలయం,

శ్రీరంగం (తిరుచిరాపల్లి లో గల కావేరి నది లోని ద్వీపం ) లోని శ్రీ రంగనాథ స్వామి దేవాలయం,

తిరుఇందలూరు లోని పరిమళ రంగనాథ పెరుమాళ్ ఆలయం

కోవిల్లాది (తిరుచిరాపల్లి లో ) లోని శ్రీ అప్పక్కుదథన్ పెరుమాళ్ ఆలయం ,

కుంభకోణం లోని సారంగపాణి దేవాలయం.