పండుగప్ప
Jump to navigation
Jump to search
పండుగప్ప | |
---|---|
Barramundi (in foreground) | |
Scientific classification | |
Domain: | Eukaryota |
Kingdom: | జంతువు |
Phylum: | కార్డేటా |
Class: | Actinopterygii |
Order: | Perciformes |
Family: | Latidae |
Genus: | Lates |
Species: | L. calcarifer
|
Binomial name | |
Lates calcarifer (Bloch, 1790)
| |
Synonyms[2] | |
|
పండుగప్ప అనేది ఒక రకమైన చేప జాతి. దీనిని ఆంగ్లంలో బర్రముండి అంటారు.పండుగప్ప లేక ఆసియా సీబాస్ ( Lates calcarifer ) లేక బర్రముండి అనేది గ్రుడ్లుపెట్టుటకు నీటిలోపలికి పోయే స్వభావముగల జాతికి చెందింది.ఇది చాలా రుచిగా వుంటుంది
పండుగప్ప రకాలు
[మార్చు]పండుగప్పలలో ముఖ్యమైనవి
- మంచినీటి పండుగప్పలు
- ఉప్పునీటి పండుగప్పలు
- నల్ల పండుగప్పలు
- తెల్ల పండుగప్పలు
- మచ్చల పండుగప్పలు
- ఎర్ర పండుగప్పలు
మూలాలు
[మార్చు]- ↑ Pal, M. & Morgan, D.L. (2019). "Lates calcarifer". IUCN Red List of Threatened Species. 2019: e.T166627A1139469. doi:10.2305/IUCN.UK.2019-3.RLTS.T166627A1139469.en. Retrieved 22 February 2020.
- ↑ Froese, Rainer and Pauly, Daniel, eds. (2019). "Lates calcarifer" in FishBase. December 2019 version.