పందిరిపల్లెగూడెం
Jump to navigation
Jump to search
"పందిరిపల్లెగూడెం" కృష్ణా జిల్లా కైకలూరు మండలానికి చెందిన గ్రామం.
పందిరిపల్లెగూడెం(కైకలూరు) | |
— రెవిన్యూ గ్రామం — | |
Lua error in మాడ్యూల్:Location_map at line 391: A hemisphere was provided for longitude without degrees also being provided. |
|
రాష్ట్రం | ఆంధ్ర ప్రదేశ్ |
---|---|
జిల్లా | కృష్ణా జిల్లా |
మండలం | కైకలూరు |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 521 333 |
ఎస్.టి.డి కోడ్ | 08677 |
- ఈ గ్రామ పరిధిలోని సర్కారు కాలువపై గ్రామస్థులు రు. 50 లక్షలతో నిర్మించుకున్న వంతెనను 2014, ఫిబ్రవరి-27, గురువారం, మహాశివరాత్రినాదు ప్రారంభించారు. పెద్దింట్లమ్మ జాతరకు వెళ్ళే భక్తులందరికీ రాకపోకలకు ఈ వంతెన, మరింత సౌకర్యంగా ఉంటుంది. [1]
గ్రామ భౌగోళికం
[మార్చు][1] సముద్రమట్టానికి 8 మీ.ఎత్తు
సమీప గ్రామాలు
[మార్చు]ఏలూరు, గుడివాడ, హనుమాన్ జంక్షన్, పెడన
సమీప మండలాలు
[మార్చు]మండవల్లి, కలిదిండి, ఆకువీడు, ముదినేపల్లి
గ్రామంలో విద్యా సౌకర్యాలు
[మార్చు]వికాస్ టాలెంట్ హైస్కూల్, కైకలూరు
గ్రామానికి రవాణా సౌకర్యాలు
[మార్చు]కైకలూరు, మండవల్లి నుండి రోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: విజయవాడ 70 కి.మీ
[1] ఈనాడు కృష్ణా; 2014, ఫిబ్రవరి-28; 3వ పేజీ.
మూలాలు
[మార్చు]- ↑ "onefivenine.com/india/villages/Krishna/Kaikalur/Pandiripalligudem". Archived from the original on 19 మార్చి 2017. Retrieved 6 July 2016.