పందేరుపల్లి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పందేరుపల్లి గ్రామము.[1] చిత్తూరు జిల్లా పలమనేరు మండలం లోని గ్రామం. ఇది చాలా చిన్నదిగానూ అందమైన ప్రకృతిని కలిగి ఉంటుంది.ఈ గ్రామము చుట్టూ పచ్చని పంట పొలాలు, చింత చెట్లు మరియు పల్లెకు దక్షిణ భాగాన దట్టమైన అడవులు ఉన్నాయి.ఈ గ్రామములో ప్రతి యువకునికీ క్రికెట్ ఆడటము అలవాటు.ఎటువంటి సమయంలో అయినా వాతావరణం చాలా చక్కగా ఉంటుంది. మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఉంది.ఈ పాఠశాల చాలా ఆహ్లాదంగా కనిపిస్తుంది.

పందేరుపల్లి
—  రెవిన్యూ గ్రామం  —
రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జిల్లా చిత్తూరు
మండలం పలమనేరు
ప్రభుత్వము
 - సర్పంచి
పిన్ కోడ్ 517408
ఎస్.టి.డి కోడ్

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

ఈ గ్రామములో వరి, చెరకు, మామిడి, వేరుశనగ, కూరగాయలు మొదలగునవి ప్రధాన పంటలు.

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

ఈ గ్రామములో వ్యవసాయము, మరియు వ్వవసాయాధారిత పనులు ప్రధాన వృత్తి.

గణాంకాలు[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". మూలం నుండి 2014-09-13 న ఆర్కైవు చేసారు. Retrieved 2015-08-20. Cite web requires |website= (help)

వెలుపలి లంకెలు[మార్చు]