పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం
పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం | |
---|---|
ప్రదేశం | దేవికులం, ఇందుక్కి జిల్లా, కేరళ, భారతదేశం |
సమీప నగరం | మరయూర్ |
విస్తీర్ణం | 1.32 కి.మీ2 (0.51 చ. మై.) Elevation: 1,886 మీటర్లు (6,188 అ.) to 2,531 మీటర్లు (8,304 అ.) |
స్థాపితం | 2003 |
పాలకమండలి | Kerala State Forest and Wild Life Department |
పంపడుం షోలా జాతీయ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలోని ఇందుక్కి జిల్లాలోని దేవికులం అనే ప్రాంతంలో ఉంది.[1]
చరిత్ర
[మార్చు]ఈ ఉద్యానవనాన్ని 2003 లో జాతీయ ఉద్యనవనంగా ప్రకటించారు. ఇది 1.32 చదరపు కిలోమీటర్ల వైశాల్యంలో విస్తరించి ఉంది. ఈ ఉద్యానవనాన్ని పంపడుం షోలా అనే నామకరణానికి గల కారణం మలయాళ భాష లో పాంప్ అనగా పాము అని, ఆటం అనగా నృత్యం అని, చోలై అంటే అడవి అని అర్థం నుంచి తీసుకున్నారు.
జంతు, వృక్ష సంపద
[మార్చు]ఈ ఉద్యావనంలో వివిధ రకాల ఔషధ మొక్కలు, యూకలిప్తస్ మొక్కలు ఉన్నాయి.[2] ఇందులో అంతరించిపోతున్న నీలగిరి మార్టెన్ అనే జంతువులు సంరక్షణలో ఉన్నాయి. ఇందులో చిరుతపులులు, సింహాలు, ఏనుగులు, అడవి పందులు లాంటి ఎన్నో రకాల జంతువులు సంరక్షణలో ఉన్నాయి.[3]
మరిన్ని విశేషాలు
[మార్చు]ఈ ఉద్యానవనం కేరళ రాష్ట్రంలో కెల్లా అతిచిన్న జాతీయ ఉద్యానవనం. ఈ ఉద్యానవనం పళని హిల్స్ వన్యప్రాణుల సంరక్షణ కేంద్రం, అల్లినగరం రిజర్వ్డ్ ఫారెస్ట్ ప్రక్కనే ఉంది.[4]
మూలాలు
[మార్చు]- ↑ Envis Kerala (2009). "Forest". Kerala State Council for Science, Technology and Environment. Archived from the original on 2008-03-11. Retrieved 2019-10-05.
- ↑ "Pampadum Shola National Park" (PDF). 19 Maharani Chinnamba Road Alwarpet, Chennai - 600018: Ficus Wildlife & Natural History Tours. 2009. Retrieved 2019-10-05.
{{cite web}}
: CS1 maint: location (link)[permanent dead link] - ↑ Mathew Roy, Kerala, Small National Parks
- ↑ Online Highways LLC. (2004) India | Kerala | Devikulam Pambadum Shola National Park, retrieved 5/10/2019 [1]