పక్షుల పండుగ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పక్షులు
పక్షుల పండుగకు ఆహ్వానం పలుకుతూ నెల్లూరుజిల్లా కలెక్టర్ పేరుతో ప్రచురించిన వాల్ పోస్టర్లు

నెల్లూరుజిల్లా సూళ్ళూరుపేటకు దగ్గరలోని నేలపట్టు దగ్గర ఉన్న పులికాట్ సరస్సు దేశంలో ఉన్న పెద్ద సరస్సులలో రెండవది. సుమారు 404 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్న ఈ సరస్సు ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్నది. ఇతర దేశాల నుంచి ప్రతి సంవత్సరం ఇక్కడకి ఎన్నో రకాల పక్షులు వలస వస్తుంటాయి. ఇలా వచ్చిన పక్షులు ఇక్కడే తమ సంతానాన్ని వృద్ధి చేసుకుని తిరిగి తమ గమ్య స్థానానికి వెళ్ళిపోతుంటాయి. ఎంతో ప్రాధాన్యత గల ఈ విషయాన్ని ప్రజలందరికి తెలియటం కోసం ప్రభుత్వంవారు ప్రతి సంవత్సరం జనవరి నెలలో పక్షుల పండుగ పేరుతో ప్రముఖులను ఆహ్వానించి ఉత్సవాన్ని నిర్వహిస్తారు.


ఇవి కూడా చూడండి[మార్చు]

నేలపట్టుబయటి లింకులు[మార్చు]