పగ సాధిస్తా (1987 సినిమా)
Jump to navigation
Jump to search
పగ సాధిస్తా (1987 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | విజయనిర్మల |
---|---|
తారాగణం | నరేష్, కీర్తి , జయసుధ |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | ఎస్.పి.కంబైన్స్ |
భాష | తెలుగు |
పాగా సాధిస్తా 1987 జూన్ 19న విడుదలైన తెలుగు సినిమా. ఎస్.పి.కంబైన్స్ పతాకం కింద ఎస్.కుమార్ నిర్మించిన ఈ సినిమాకు విజయనిర్మల దర్శకత్వం వహించింది. నరేష్, కీర్తి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్-కోటి సంగీతం అందించారు.[1]
తారాగణం
[మార్చు]- నరేష్ (నటుడు),
- కీర్తి,
- సెంతామరై,
- గిరిబాబు
సాంకేతిక వర్గం
[మార్చు]- స్టూడియో: S.P. కంబైన్స్
- నిర్మాత: S. కుమార్;
- సినిమాటోగ్రాఫర్: పుప్పాల గోపీకృష్ణ;
- స్వరకర్త: రాజ్-కోటి; గీతరచయిత:
- సిరివెన్నెల సీతారామశాస్త్రి
- సమర్పణ: కృష్ణ ఘట్టమనేని;
- కథ: నేతాజీ;
- డైలాగ్: సత్యానంద్
- గానం: రాజ్ సీతారాం, పి. సుశీల, వాణీ జయరామ్;
- సంగీతం లేబుల్: సప్తస్వర్
ఇతర వివరాలు
[మార్చు]- సెన్సార్‌షిప్ సర్టిఫికేట్ నంబర్: 5672;
- సెన్సార్ సర్టిఫికేట్ తేదీ: ఆగస్ట్ 4, 1986;
- సర్టిఫికేషన్ సెంటర్: మద్రాస్;
- రేటింగ్/సర్టిఫికెట్: A (పెద్దలకు మాత్రమే);
- పొడవు: 4009.86 మీటర్లు;
- రీల్స్ సంఖ్య: 14;
- ఫార్మాట్: 35 MM;
- విడుదల తేదీ: జూన్ 19, 1987
పాటలు
[మార్చు]- వెన్నెట్లో అందాలను (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): రాజ్ సీతారామ్ & వాణి జయరామ్; నిడివి: 04:30)
- జాలీ డే (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయకుడు(లు): రాజ్ సీతారామ్ & కోరస్; నిడివి: 04:12)
- సింగారి సిగ్గుతెరలో (గీత రచయిత: సిరివెన్నెల సీతారామ శాస్త్రి; గాయని(లు): పి. సుశీల & రాజ్ సీతారాం; నిడివి: 04:52)
మూలాలు
[మార్చు]- ↑ "Paga Saadhistha (1987)". Indiancine.ma. Retrieved 2023-07-29.