పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పటేల్ అనగా కొన్ని ప్రాంతాలలో గ్రామ రెవెన్యూ అధికారి ఉత్తర భారతదేశంలో కుర్మీ, గుజరాత్ లో పాటీదార్, మహారాష్ట్రలో కుంబీ, తెలంగాణలో మున్నూరు కాపు కులాల వారు పటేల్ అనే పేరును పెట్టుకుంటున్నారు. పాటీదార్లు పటేల్ కులంగా పిలవబడుతున్నారు.

"https://te.wikipedia.org/w/index.php?title=పటేల్&oldid=4107279" నుండి వెలికితీశారు