Jump to content

పట్నం పిల్ల పల్లెటూరి చిన్నోడు

వికీపీడియా నుండి
పట్నం పిల్ల పల్లెటూరి చిన్నోడు
(1986 తెలుగు సినిమా)
దర్శకత్వం మౌళి
తారాగణం భానుచందర్ ,
సుహాసిని ,
కె.ఆర్.విజయ
సంగీతం కృష్ణ చక్ర
నిర్మాణ సంస్థ గుప్తా క్రియెషన్స్
భాష తెలుగు

పట్నంపిల్ల పల్లెటూరి చిన్నోడు 1986 ఫిబ్రవరి 13న విడుదలైన తెలుగు చలన చిత్రం. గుప్తా క్రియేషన్స్ పతాకంపై కె.సత్యనారాయణ గుప్తా నిర్మించిన ఈ చిత్రంలో సుహాసిని, భానుచందర్, ప్రధాన పాత్రలు పోషించారు.ఈ చిత్రానికి మౌళి దర్శకత్వం వహించారు.సంగీతాన్ని కృష్ణ- చక్ర అందించారు.[1]

తారాగణం

[మార్చు]
  • సుహాసిని
  • భానుచందర్
  • కైకాల సత్యనారాయణ
  • జయంతి
  • వై.విజయ
  • రాళ్ళపల్లి
  • కె.ఆర్.విజయ
  • నూతన్ ప్రసాద్
  • రాజా
  • రాజ్యలక్ష్మి
  • అనుపమ
  • ఈశ్వరరావు
  • నర్రా వెంకటేశ్వరరావు
  • చిట్టిబాబు
  • కిరణ్
  • పొట్టి ప్రసాద్
  • థమ్
  • తిరుపతి రమణ
  • పొట్టి సత్యం
  • సుబ్బారావు
  • గోపినాథ్
  • పంచాయితీరావు
  • కొండలరావు
  • రావి కొండలరావు
  • పూర్ణచంద్రరావు
  • బి.ఎస్.మూర్తి .

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకుడు: మౌళి
  • సంగీతం: కృష్ణ- చక్ర
  • మాటల అనువాదం: తనికెళ్ళ భరణి, సత్యవాది
  • పాటల రచయితలు: ఆచార్య ఆత్రేయ,సింగిరెడ్డి నారాయణరెడ్డి, రాజశ్రీ,కొసరాజు రాఘవయ్య చౌదరి
  • నేపథ్య గానం: పులపాక సుశీల, శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం,శిష్ట్లా జానకి
  • ఆర్ట్:కళాధర్
  • నృత్యాలు: శివ సుబ్రహ్మణ్యం
  • ఫోటోగ్రఫీ: ప్రసాద్ బాబు
  • కూర్పు: సత్యం
  • ఫైట్స్: సాహుల్
  • నిర్మాత: కె.వెంకట సత్యనారాయణ గుప్తా
  • నిర్మాణ సంస్థ: గుప్తా క్రియేషన్స్
  • విడుదల:1986.

పాటల జాబితా

[మార్చు]
  1. ఈశాలాంద్ర తిరిగాను, రచన:రాజశ్రీ, గానం.ఎస్.జానకి, రాళ్ళపల్లి
  2. భలే భలే బుజ్జాయి బంగారు బుజ్జాయి, రచన:కొసరాజు రాఘవయ్య చౌదరి, గానం.శిష్ట్లా జానకి
  3. ఆడదాని జీవితం అందమైన కావ్యం,రచన: ఆచార్య ఆత్రేయ, గానం.పి.సుశీల,శిష్ట్లా జానకి
  4. ఎంతబాగా కుదిరింది ఈజంట మన జంట , రచన: సి. నారాయణ రెడ్డి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, జానకి

మూలాలు

[మార్చు]
  1. "Patnam Pilla Palleturi Chinnodu (1986)". Indiancine.ma. Retrieved 2025-05-26.

బాహ్య లంకెలు

[మార్చు]