Jump to content

పడమటిపాలెం (భట్టిప్రోలు)

వికీపీడియా నుండి

పడమటిపాలెం, బాపట్ల జిల్లా, భట్టిప్రోలు మండలానికి చెందిన గ్రామం.

గ్రామ పంచాయతీ

[మార్చు]

ఈ గ్రామం కోనేటిపురం గ్రామ పంచాయతీ పరిధిలోనిం ఒక శివారు గ్రామం. ఇక్కడా పంద సుందర శోభన సేవా ట్రస్టు ఉంది.[1]

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

శ్రీ సుందర ఆంజనేయస్వామివారి ఆలయం[2]

[మార్చు]
  1. ఈ ఆలయ ప్రాంగణంలో 27 అడుగుల ఎత్తయిన సుందర ఆంజనేయస్వామివారి విగ్రహం ఉంది.
  2. ఈ ఆలయంలో పంచమ వార్షికోత్సవం 2013 నవంబరు 12 మంగళవారం నాడు వైభవంగా నిర్వహించారు.
  3. ఈ ఆలయంలో ఆరవ వార్షికోత్సవ వేడుకలు, 2014, నవంబరు-2, ఆదివారం నాడు వైభవంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలు, అనంతరం కళ్యాణోత్సవం నిర్వహించారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారి ఆధ్వర్యంలో అన్నమాచార్య కీర్తనలు వినిపించారు.

మూలాలు

[మార్చు]
  1. "padamati seva trust on the web". padamati.com. Retrieved 2023-04-16.
  2. "Sri Sundara Anjaneyaswami Temple". srisundaraanjaneyaswamitemple.business.site. Archived from the original on 2023-04-16. Retrieved 2023-04-16.