పడేసావే

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
పడేసావే
దర్శకత్వంచునియా
రచనచునియా
నిర్మాతఅయాన్ క్రియేష‌న్స్
తారాగణంకార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శామ్
ఛాయాగ్రహణంకన్నా కునపరెడ్డి
కూర్పుధర్మేంద్ర.కె
సంగీతంఅనూప్ రూబెన్స్
నిర్మాణ
సంస్థ
అయాన్ క్రియేష‌న్స్
విడుదల తేదీ
2016 ఫిబ్రవరి 26 (2016-02-26)
దేశం భారతదేశం
భాషతెలుగు

పడేసావే 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] అయాన్ క్రియేష‌న్స్ బ్యానర్ పై సబీహా సుల్తానా నిర్మించిన ఈ సినిమాకు చునియా దర్శకత్వం వహించింది. కార్తీక్ రాజు, నిత్యాశెట్టి, శామ్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఫిబ్రవరి 26, 2016న విడుదలైంది.[2]

కథ[మార్చు]

కార్తీక్ (కార్తీక్ రాజు), నిహారిక (నిత్యాశెట్టి) చిన్ననాటి నుంచి స్నేహితులు. స్వాతి (శామ్) నిహారికకు క్లోజ్ ఫ్రెండ్. నిహారిక కార్తీక్‌ను ప్రేమిస్తుంటుంది. కార్తీక్ మాత్రం నిహారికను ఫ్రెండ్‌గానే చూస్తాడు. నిహారిక ఫ్రెండ్ స్వాతిని కార్తీక్ లవ్ చేస్తాడు. కానీ స్వాతికి అప్పటికే నిశ్చితార్థం అయిపోయిన స్వాతిని ప్రేమించి తనను ఇంప్రెస్ చేయాలని చూస్తుంటాడు. ఈ క్రమంలో కార్తీక్ చివరికి ఎవరికీ దగ్గరవుతాడు ? అనేదే మిగతా సినిమా కథ.[3][4]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: అయాన్ క్రియేష‌న్స్
  • నిర్మాత: సబీహా సుల్తానా
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: చునియా
  • సంగీతం: అనూప్ రూబెన్స్
  • సినిమాటోగ్రఫీ: కన్నా కునపరెడ్డి
  • ఎడిటర్: ధర్మేంద్ర.కె
  • మాటలు: కిరణ్
  • పాటలు: అనంత్ శ్రీరామ్
  • ఆర్ట్: పురుషోత్తమ్
  • ఫైట్స్: వెంకట్

మూలాలు[మార్చు]

  1. Andrajyothy (2016). "పడేసావే". Archived from the original on 11 సెప్టెంబరు 2021. Retrieved 11 September 2021.
  2. Teluguwishesh (2015). "Padesave | Chuniya | Padesave Review | Nithya Shetty". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. Sakshi (27 February 2016). "ప్రేమకథతో... పడేసావే". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  4. The Times of India (2016). "Padesave Movie Review". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=పడేసావే&oldid=3798464" నుండి వెలికితీశారు