పతంజలి తలపులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పతంజలి తలపులు పుస్తకం కె.ఎన్.వై.పతంజలి గారి గురించి ఆయన స్నేహితులు, అభిమానులు, తోటి ఉద్యోగులూ, ఇతరులూ రాసిన వ్యాసాల సంకలనం.

అభిప్రాయాలు[మార్చు]

ఆయన గురించి కొందరి మాటలు:

  • “మిత్రులందరికీ ఆయన స్మృతి ఒక దవనం. అది పరిమళిస్తూ ఉంటూ, నెమరువేసుకునే కొలది బాధగానూ, రుచిగానూ, శక్తి నింపేట్టుగానూ, నిలబెట్టేట్టుగానూ ఉంటుంది.” -శివారెడ్డి.
  • “ముందుకు మిగిలాడు పతంజలి. మనము వెనుకకు మిగిలామంతే!” – విశ్వేశ్వరరావు.
  • అతడి మాటలకు అక్షరాలు లేవు., అతడొక వాక్య విస్మృతి., అతడొక వాగ్విశ్రాంతి -ఏం.ఎస్.నాయుడు
  • ఏదో ఒక పేజీ చదివాక, మన రక్తంలోకి జోరబడతాడు! -అరసవిల్లి కృష్ణ
  • “కవిత్వంలో వక్రోక్తి అంటారే, అదే పతంజలి” -అంబటి సురేంద్రరాజు.

చదవండి[మార్చు]

  • ఈ పుస్తకాన్ని కినిగి వెబ్‌సైట్ లో చదవండి.[1]