పదిహేను-పజిల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పరిష్కరించ బడిన 15-పజిల్

ఈ పజిల్ ను ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ చూసి ఉంటారు.

పదిహేను పజిల్ కంప్యూటర్ శాస్త్రంలో ఆల్గోరిథమ్స్ వృద్ది చెయ్యడానికి వాడే ఒక శాస్త్రీయ సమస్య. ఈ సమస్యకు వాడే గణనాలు (heuristics)

  • తప్పు ప్రదేశంలో ఉన్న పలకల సంఖ్య
  • ప్రతీ పలక ప్రస్తుత స్థానము మరియి పరిష్కారములో దాని స్థానము ల మధ్య ఉన్న కదలికల మొత్తము. (Manhattan distance)


ఒక చిన్న తర్కముతో (parity argument) సగానికి పైగా ఉన్న 'మొదట ఇవ్వబడిన పలకల అమరికలు' (starting positions) ను పరిష్కరించడము అసాధ్యము అని ఋజువు చెయ్యవచ్చును.