పది వికెట్ల పంట
Appearance
క్రికెట్‌లో, ఒక బౌలర్ ఒకే ఇన్నింగ్స్‌లో [1] [2] లేదా రెండు ఇన్నింగ్స్‌ల మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు పడగొట్టినప్పుడు పది వికెట్ల పంట వస్తుంది. [3] [4] ఒక మ్యాచ్‌లో పది వికెట్లు అనే పదాన్ని కూడా ఉపయోగిస్తారు. [5]
లార్డ్స్‌లో జరిగిన మ్యాచ్‌లో పది వికెట్లు తీసిన బౌలరుకు లార్డ్స్ ఆనర్స్ బోర్డులో స్థానం లభిస్తుంది. [6]
ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు
[మార్చు]ఒకే ఇన్నింగ్స్‌లో మొత్తం పది వికెట్లు తీయడం చాలా అరుదు. టెస్టు క్రికెట్‌లో ఇది కేవలం మూడు సార్లు మాత్రమే జరిగింది.
ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి పది వికెట్లు
[మార్చు]ఒక మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో పది వికెట్లు తీయడం మరింత సాధారణంగా జరుగుతూ ఉంటుంది. అయినప్పటికీ అది చెప్పుకోదగ్గ విజయం. టెస్టు క్రికెట్‌లో అత్యధికంగా ఈ ఘనత సాధించిన బౌలరు ముత్తయ్య మురళీధరన్. అతను 22 సార్లు ఈ ఘనత సాధించాడు. [5]
ఇవి కూడా చూడండి
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Watch: Every wicket in Ajaz Patel's astonishing, history-making 10-for". Wisden. 4 December 2021. Retrieved 20 December 2021.
Ajaz also became the only bowler to snap up a ten wicket-haul in the first innings of a Test
- ↑ "Now isn't that something?". ESPNcricinfo. 8 July 2013. Retrieved 20 December 2021.
Richard Stokes was taken by his father to the 1956 Ashes Test at Old Trafford, and watched Jim Laker complete his ten-wicket haul.
- ↑ "T.G. SOUTHEE 10-108 V ENGLAND". Lords.org. Retrieved 20 December 2021.
Tim Southee became just the second New Zealander to take a ten-wicket haul at Lord's when he finished their 2013 Test v England with figures of 10-108
- ↑ "Steyn's ten-wicket-haul decimates Warriors". ESPN. 18 March 2006. Retrieved 20 December 2021.
- ↑ 5.0 5.1 "MOST TEN-WICKETS-IN-A-MATCH IN A CAREER". ESPNcricinfo. Retrieved 20 December 2021. ఉల్లేఖన లోపం: చెల్లని
<ref>
ట్యాగు; "ESPN1" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు - ↑ "About The Honours Boards". Lords.org. Retrieved 20 December 2021.
By scoring a century, taking five wickets in an innings or ten wickets in a match, a player ensures that their name is added to one of the famous Honours Boards in the Pavilion.