1953 లో తెలుగు తమిళం లో తయారై విడుదలైన చిత్రం . 'పరదేశి ' సంక్రాంతి కానుకగా జనవరి 14 న విడుదల. అంజలీ పిక్చర్స్ పతాకంపై నిర్మాత, సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు నిర్మించిన ఈ చిత్రానికి దర్శకత్వం ఎల్ వి. ప్రసాద్. ఈ చిత్రంలో అక్కినేని నాగేశ్వరరావు, అంజలీదేవి, సామర్ల వెంకట రంగారావు, రేలంగి వెంకట్రామయ్య, సూర్యకాంతం , శివాజీ గణేశన్, పండరీబాయీ ముఖ్య పాత్రలు పోషించారు.
↑కొల్లూరి భాస్కరరావు. "పరదేశి - 1953". ఘంటసాల గళామృతము. కొల్లూరి భాస్కరరావు. Archived from the original on 25 సెప్టెంబరు 2011. Retrieved 13 March 2020.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)