అంజలీ పిక్చర్స్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
అంజలీ పిక్చర్స్ నిర్మించిన మేటి చిత్రం అనార్కలి పోస్టర్.
The file దస్త్రం:Telugucinemaposter anarkali 1955.JPG has an uncertain copyright status and may be deleted. You can comment on its removal.

అంజలీ పిక్చర్స్ (ఆంగ్లం: Anjali Pictures) సినీ నిర్మాణ సంస్థ. దీనికి అధిపతులు ప్రముఖ సంగీత దర్శకులు పి.ఆదినారాయణరావు, ప్రసిద్ధ నటి అంజలీదేవి. వీరి సంతానం పేరిన స్థాపించిన సంస్థ చిన్ని బ్రదర్స్ పతాకం మీద చిత్ర నిర్మాణం కొనసాగించారు.

స్థాపన[మార్చు]

ఇతర విశేషాలు[మార్చు]

నిర్మించిన సినిమాలు[మార్చు]

మూలాలు[మార్చు]


బయటి లింకులు[మార్చు]