పరాజిత
స్వరూపం
పరాజిత (1986 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | టి.ఎల్.వి.ప్రసాద్ |
---|---|
తారాగణం | జయసుధ , ఆనందబాబు , తులసి |
సంగీతం | కె. చక్రవర్తి |
నిర్మాణ సంస్థ | లక్ష్మీ పద్మావతీ ఫిల్మ్స్ |
భాష | తెలుగు |
పరాజిత 1986 నవంబరు 28న విడుదలైన తెలుగు సినిమా. లక్ష్మీ పద్మావతి ఫిల్మ్స్ పతాకం కింద జాగర్లమూడి అనిల్‌కుమార్, జాగర్లమూడి తిరుపతిరాయుడు లు నిర్మించిన ఈ సినిమాకు టి.ఎల్.వి. ప్రసాద్ దర్శకత్వం వహించాడు. జయసుధ, ఆనందబాబు, తులసి లు ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు చక్రవర్తి సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]- ఆనందబాబు
- జయసుధ
- తులసి
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకత్వం:టి.ఎల్.వి. ప్రసాద్
- నిర్మాతలు: జాగర్లమూడి అనిల్‌కుమార్, జాగర్లమూడి తిరుపతిరాయుడు
- సంగీతం: చక్రవర్తి
- బ్యానర్: లక్ష్మీ పద్మావతి ఫిల్మ్స్
మూలాలు
[మార్చు]- ↑ "Parajitha (1986)". Indiancine.ma. Retrieved 2023-01-21.