పరాన్నజీవి మొక్క

వికీపీడియా నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు
Cuscuta Parasite Plant

పరాన్నజీవి మొక్క (ఆంగ్లం Parasitic plant) ఒక రకమైన మొక్కపై పాక్షికంగా గాని లేదా సంపూర్ణంగా గాని జీవించే మరొక మొక్క. ఇలాంటి మొక్కలు సుమారు 4,100 జాతులు 19 కుటుంబాలలో గుర్తించబడ్డాయి.[1]

రకాలు[మార్చు]

పరాన్న జీవు మొక్కలను ఆరు రకాలుగా గుర్తించారు:

  • 1a. Obligate parasite – ఈ పరాన్న జీవులు అతిథేయి లేకుండా జీవితచక్రాన్ని పూర్తిచేయలేవు.
  • 1b. Facultative parasite – ఈ పరాన్న జీవులు అతిథేయి లేకుండా జీవితచక్రాన్ని పూర్తిచేయగలవు.
  • 2a. Stem parasite – ఈ పరాన్న జీవులు అతిథేయి కాండం మీద జీవిస్తాయి.
  • 2b. Root parasite – ఈ పరాన్న జీవులు అతిథేయి వేరు మీద జీవిస్తాయి.
  • 3a. Holoparasite – ఈ పరాన్న జీవులు పూర్తిగా అతిథేయి మీద ఆధారపడి జీవిస్తాయి. వీటిలో క్లోరోఫిల్ ఉండదు.
  • 3b. Hemiparasite – ఈ పరాన్న జీవులు పాక్షికంగా అతిథేయి మీద జీవిస్తాయి. ఇవి కొంతవరకు కిరణజన్య సంయోగక్రియను జరుపుతాయి. కొన్ని అతిథేయి వేర్ల నుండి నీరు మరియు ఖనిజ లవణాల్ని స్వీకరిస్తాయి.

మూలాలు[మార్చు]

  1. Nickrent, D. L. and Musselman, L. J. 2004. Introduction to Parasitic Flowering Plants. The Plant Health Instructor. DOI: 10.1094/PHI-I-2004-0330-01 [1]