పరిమళా సోమేశ్వర్
Jump to navigation
Jump to search
పరిమళా సోమేశ్వర్ 1970వ దశకంలో పేరుపొందిన రచయిత్రి. ఈమె ఎం.ఎస్.సి పట్టాను పుచ్చుకుంది. ఈమె హైదరాబాదులోని సిటీకాలేజిలో కెమిస్ట్రీ లెక్చరర్‌గా పనిచేసింది[1].
రచనలు
[మార్చు]ఈమె రచనలు 1965-1985 మధ్యకాలంలో ఆంధ్రప్రభ, ఆంధ్రపత్రిక, యువ, జ్యోతి, పుస్తకం, భారతి, ఆంధ్రజ్యోతి, వనిత, విశ్వరచన మొదలైన పత్రికలలో వెలువడ్డాయి.
- అంతరాంతరాలు (నవల)
- ఈతరం స్త్రీలు
- గాజు పెంకులు (కథలు)
- చేదునిజాలు 73 (కథలు)
- తప్పటడుగు (నవల)
- తెల్ల కాకులు (నవల)
- పిల్లలతో ప్రేమయాత్ర
- భర్తను లొంగదీసుకోవడము ఏలా ?
- యువతరం శివమేత్తితే
- లౌ మేరేజీ (కథలు)
- సాహిత్యాధ్యయనం
- సుగంధి
మూలాలు
[మార్చు]- ↑ వాసిరెడ్డి, సీతాదేవి (1975). "వక్తల పరిచయం". ఆంధ్ర రచయిత్రుల సప్తమ మహాసభ సంచిక (విజయవాడ) ఫిబ్రవరి 1975 (ప్రథమ ed.). హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ. pp. 13–14. Retrieved 11 December 2016.[permanent dead link]