Jump to content

పల్లవి ఛటర్జీ

వికీపీడియా నుండి
పల్లవి ఛటర్జీ
జననం (1965-10-30) 1965 అక్టోబరు 30 (వయసు 59)[1][2]
జాతీయతభారతీయురాలు
వృత్తినటి, నిర్మాత[3]
క్రియాశీల సంవత్సరాలు1986–ప్రస్తుతం
గుర్తించదగిన సేవలు
దోసర్
జీవిత భాగస్వామిదీపు ఛటర్జీ (విడాకులు తీసుకున్నారు)
తల్లిదండ్రులు
  • బిస్వజిత్ ఛటర్జీ (తండ్రి)
బంధువులుప్రోసెన్‌జిత్ ఛటర్జీ (సోదరుడు)[4][5]
పురస్కారాలుకళాకార్ అవార్డులు[6]
వెబ్‌సైటుOfficial website

పల్లవి ఛటర్జీ (జననం 30 అక్టోబరు 1965) బెంగాలీ సినిమా నటి, నిర్మాత. బాలీవుడ్, బెంగాలీ సినిమారంగంలో తన రచనలకు ప్రసిద్ధి చెందింది.[7] రితుపర్ణో ఘోష్ 2006లో తీసిన దోసర్ సినిమాలో బృందా పాత్రలో నటించి గుర్తింపు పొందింది.[8] రెండుసార్లు కళాకార్ అవార్డులు కూడా అందుకున్నది.

జననం

[మార్చు]

పల్లవి 1965, అక్టోబరు 30న పశ్చిమ బెంగాల్ లోని కలకత్తాలో జన్మించింది. పల్లవి తండ్రి బిస్వజిత్ ఛటర్జీ కూడా నటుడిగా సినిమాలలో నటించాడు.

సినిమారంగం

[మార్చు]

1986లో బెంగాలీ టీవీ సిరీస్‌తో తన నటనను ప్రారంభించింది. 1989లో సుజిత్ గుహ తీసిన అమర్ ప్రేమ్ సినిమాలో తొలిసారిగా నటించింది. ఈ సినిమాలో పల్లవి సోదరుడు ప్రోసెన్‌జిత్ ఛటర్జీ, జుహీ చావ్లా జంటగా నటించారు.[9] 1990లో వినోద్ తల్వార్ తీసిన తేరీ తలాష్ మే సినిమాతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.[10]

సినిమాలు

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర మూలాలు
2019 భుల్ అంకో [11]
షాజహాన్ రీజెన్సీ
థాయ్ కర్రీ
షెషెర్ గోల్పో
ఖేలాఘర్
ఆమ్రా
ఎన్‌కౌంటర్
శుద్ధు తోమారి జోన్యో
ఖాద్
గుహ మనాబ్
కెంచో ఖుర్తె కుటే
గణేష్ టాకీస్
అబోర్టో
2012 బెడ్ రూం
2006 దోసర్ బృందా
2005 ఏక్ ముతో చాబీ
మధుర్ మిలన్
పబిత్ర పాపి
1996 లాఠీ
సింథిర్ సిందూర్
1996 యుగాంత్
పురుషోత్తం
ఫిరియే దావో
రాజర్ మేయే పరుల్
బద్నాం
అపన్ పోర్
అమర్ ప్రేమ్

మూలాలు

[మార్చు]
  1. "Pallavi Chatterjee's birthday plans revealed". Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  2. "I never visit my father: Prosenjit". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  3. "Actress Pallavi Chatterjee turns film producers, forays into thriller genre | Indiablooms - First Portal on Digital News Management". Indiablooms.com. Retrieved 2022-03-10.
  4. "In Pics: Here's how Tolly stars celebrating a happy Raksha Bandhan - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  5. "Prosenjit Chatterjee's candid pictures celebrating Bhai Phonta - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "Kalakar Awards Winner" (PDF). 25 April 2012. Archived from the original (PDF) on 25 ఏప్రిల్ 2012. Retrieved 2022-03-10.
  7. "Pallavi Chatterjee". Cinestaan. Archived from the original on 2019-07-07. Retrieved 2022-03-10.
  8. "Rituparno gets it right with Dosar". Rediff (in ఇంగ్లీష్). Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  9. "Amar Prem (1989)". Cinestaan. Archived from the original on 2019-12-06. Retrieved 2022-03-10.
  10. "Teri Talash Mein (1990)". Bollywood Hungama (in ఇంగ్లీష్). Retrieved 2022-03-10.{{cite web}}: CS1 maint: url-status (link)
  11. "Pallavi Chatterjee - Movies, Biography, News, Age & Photos". BookMyShow. Retrieved 2022-03-10.

బయటి లింకులు

[మార్చు]