Jump to content

పల్లెటూరి మొగుడు

వికీపీడియా నుండి
పల్లెటూరి మొగుడు
(1994 తెలుగు సినిమా)
దర్శకత్వం సత్యమూర్తి
తారాగణం సుమన్,
గౌతమి
సంగీతం రాజ్ - కోటి
నిర్మాణ సంస్థ మెగా మూవీ మేకర్స్
భాష తెలుగు

పల్లెటూరి మొగుడు డిసెంబర్ 30, 1994 న విడుదలైన తెలుగు సినిమా. మెగా మూవీ మేకర్స్ పతాకంపై ఎం.సత్యనారాయణ రెడ్డి, ఎం. మోహన్ గాంధీ రెడ్డిలు నిర్మించిన ఈ సినిమాకు జి. సత్యమూర్తి దర్శకత్వం వహించాడు. సుమన్, గౌతమి ప్రధాన తారాగణంగా నటించిన ఈ సినిమాకు రాజ్ కోటి సంగీతాన్నందించారు.[1]

తారాగణం

[మార్చు]

సుమన్, గౌతమి తాడిమళ్ల, మాధురి, సుధాకర్, అలీ, రాజా, మల్లికార్జున్ రావు, చిట్టిబాబు (హాస్యనటుడు), టెలిఫోన్ సత్యనారాయణ, గాధిరాజు సుబ్బారావు, డబ్బింగ్ సుబ్బారావు, నాగభూషణం, రాజ్యలక్ష్మి, శ్రీలక్ష్మి, సిల్క్ స్మిత

సాంకేతిక వర్గం

[మార్చు]
  • దర్శకత్వం: జి. సత్యమూర్తి
  • నిర్మాత: M. సత్యనారాయణ రెడ్డి, M. మోహన్ గాంధీ రెడ్డి;
  • కంపోజర్: రాజ్-కోటి
  • సమర్పణ: బి.వి.వి.వి. ప్రసాద్;
  • సహ నిర్మాత: నాగరాజ్, సి.వి. రావు

మూలాలు

[మార్చు]
  1. "Palleturi Mogudu (1994)". Indiancine.ma. Retrieved 2022-11-27.

బాహ్య లంకెలు

[మార్చు]