పల్లెపాలెం(చినగంజాం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


పల్లెపాలెం(చినగంజాం)
గ్రామం
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాచినగంజాము మండలం
మండలంచినగంజాము Edit this on Wikidata
ప్రాంతీయ ఫోన్ కోడ్+91 ( Edit this at Wikidata)
పిన్(PIN)523181 Edit this at Wikidata

"పల్లెపాలెం(చినగంజాం)" ప్రకాశం జిల్లా చినగంజాం మండలానికి చెందిన గ్రామం.[1]

గ్రామ చరిత్ర[మార్చు]

  1. మద్యం మహమ్మారి దుష్ఫలితాలు చూసిన ఈ గ్రామ మహిళలు, 2013,మార్చి-7న, ఇళ్ళ మధ్యలోనికి మద్యాన్ని తెచ్చిన గొలుసు దుకాణాలపై దాడిచేసి, మూయించివేశారు. అడ్డొచ్చిన మందుబాబులకు ఎదురుతిరిగారు. రాస్తారోకో లోకి దిగారు. ఆఖరికి గ్రామంలో కల్లు దుకాణాన్ని గూడా తీయించివేశారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు[మార్చు]

వెలుపలి లింకులు[మార్చు]

[2] ఈనాడు ప్రకాశం; 2013,జులై-10; 8వపేజీ.