Jump to content

పల్లెపాలెం (చినగంజాం)

అక్షాంశ రేఖాంశాలు: 15°41′35.376″N 80°16′29.460″E / 15.69316000°N 80.27485000°E / 15.69316000; 80.27485000
వికీపీడియా నుండి
పల్లెపాలెం (చినగంజాం)
గ్రామం
పటం
పల్లెపాలెం (చినగంజాం) is located in ఆంధ్రప్రదేశ్
పల్లెపాలెం (చినగంజాం)
పల్లెపాలెం (చినగంజాం)
అక్షాంశ రేఖాంశాలు: 15°41′35.376″N 80°16′29.460″E / 15.69316000°N 80.27485000°E / 15.69316000; 80.27485000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాబాపట్ల
మండలంచినగంజాం
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( Edit this at Wikidata )
పిన్‌కోడ్523181


పల్లెపాలెం బాపట్ల జిల్లా చినగంజాం మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

గ్రామ చరిత్ర

[మార్చు]

మద్యం మహమ్మారి దుష్ఫలితాలు చూసిన ఈ గ్రామ మహిళలు, 2013, మార్చి-7న, ఇళ్ళ మధ్యలోనికి మద్యాన్ని తెచ్చిన గొలుసు దుకాణాలపై దాడిచేసి, మూయించివేశారు. అడ్డొచ్చిన మందుబాబులకు ఎదురుతిరిగారు. రాస్తారోకో లోకి దిగారు. ఆఖరికి గ్రామంలో కల్లు దుకాణాన్ని గూడా తీయించివేశారు. [2]

గ్రామంలో ప్రధాన పంటలు

[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

గ్రామంలో ప్రధాన వృత్తులు

[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

మూలాలు

[మార్చు]

వెలుపలి లింకులు

[మార్చు]