Coordinates: 22°35′30″N 88°24′42″E / 22.5916558°N 88.4117775°E / 22.5916558; 88.4117775

పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
The West Bengal University of Health Sciences
పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయము
రకంప్రభుత్వ విశ్వవిద్యాలయం
స్థాపితం2003; 21 సంవత్సరాల క్రితం (2003)
ఛాన్సలర్జగదీప్ ధంకర్ (పశ్చిమ బెంగాల్ గవర్నర్)
వైస్ ఛాన్సలర్ప్రొఫెసర్ (డాక్టర్) రాజేంద్ర పాండే[1]
చిరునామడిడి 36, 2 వ అవెన్యూ, డిడి బ్లాక్, సెక్టార్ 1, బిధన్నగర్, కోలకతా, పశ్చిమ బెంగాల్, 700064, భారతదేశం
22°35′30″N 88°24′42″E / 22.5916558°N 88.4117775°E / 22.5916558; 88.4117775
కాంపస్పట్టణ
అనుబంధాలుయూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (ఇండియా) (UGC); అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్శిటీస్ (AIU)

పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం (పశ్చిమ బెంగాల్ యూనివర్శిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్) (WBUHS) అనేది పశ్చిమ బెంగాల్ లోని ఒక విశ్వవిద్యాలయం. దీనిని 2003 లో పశ్చిమ బెంగాల్ శాసనసభ చట్టం ద్వారా ఏర్పాటు చేశారు. మునుపు ఆరోగ్య, వైద్య విద్య సంబంధిత కోర్సులు నిర్వహిస్తున్న కలకత్తా విశ్వవిద్యాలయం, బుర్ద్వాన్ విశ్వవిద్యాలయం, ఉత్తర బెంగాల్ విశ్వవిద్యాలయముల నుండి ఆరోగ్య, వైద్య విద్య సంబంధిత కోర్సుల మెరుగైన నిర్వహణ కోసం పశ్చిమ బెంగాల్ ఆరోగ్యశాస్త్ర విశ్వవిద్యాలయం విడదీయబడింది. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆరోగ్యశాస్త్ర బోధనా స్థాయిని పెంచడానికి ఆరోగ్యశాస్త్ర బోధనలకు సంబంధించిన అన్ని కోర్సులను ఒకే గొడుగు (WBUHS) కిందకు తీసుకువచ్చారు.

అనుబంధ సంస్థలు[మార్చు]

WBUHS లో 124 అనుబంధ సంస్థలు ఉన్నాయి.[2] ప్రముఖ అనుబంధ కళాశాలలు:

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2018-06-15. Retrieved 2020-04-29.
  2. "Affiliated institutions". 12 November 2018. Retrieved 23 January 2019.