పసుపు కాంచనం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పసుపు కాంచనాన్ని కాంచిని ఆరెచెట్టు, పసుపు ఆరెచెట్టు అని కూడాఅంటారు. దీని శాస్త్రీయ నామం Bauhinia tomentosa. ఇది Fabaceae కుటుంబానికి చెందిన చిన్న చెట్టు. లేత ఆకుపచ్చ రంగులో ఉన్న వీటి ఆకులు ఒకే కాడకు రెండు ఆకులు లంబాకారంలో అతుక్కొని ఉండి ఆకర్షిస్తాయి. పసుపు రంగులో పూచిన ఈ చెట్టు పువ్వులకు మధ్యన నల్లగా లేక ముదురు ఎరుపు రంగులో ఉంటుంది. డిశంబరు నుంచి మార్చి వరకు ఈ చెట్టు పుష్పిస్తుంది.

Gallery of Bauhinia tomentosa[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]