పసుపు కుంకుమ (2000 సినిమా)
స్వరూపం
పసుపు కుంకుమ (2000 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | ఎం.రఘుపతి రెడ్డి |
---|---|
తారాగణం | ఆమని |
నిర్మాణ సంస్థ | శ్రీ వెన్నెల క్రియెషన్స్ |
భాష | తెలుగు |
పసుపు కుంకుమ 2000 మే 5 న విడుదలైన తెలుగు సినిమా. సిరివెన్నల క్రియేషన్స్ పతాకంపై ఈ సినిమాను ముద్దసాని రఘుపతి రెడ్డి స్వీయ దర్శకత్వంలో నిర్మించాడు. పానుగొటి శ్రీనివాసరావు సమర్పించిన ఈ సినిమాలో సిజ్జు, జాకీ లు ప్రధాన తారాగణంగా నటించగా, ఎం.ఎస్.బాబు సంగీతాన్నందంచాడు.[1]
- సిజ్జు
- జాకీ
- అంజనీ థక్కర్
మూలాలు
[మార్చు]- ↑ "Pasupu Kumkuma (2000)". Indiancine.ma. Retrieved 2021-05-27.
- ↑ WoodsDeck. "Pasupu Kumkuma Telugu Movie Reviews, Photos, Videos (2000)". WoodsDeck (in ఇంగ్లీష్). Retrieved 2021-05-27.[permanent dead link]
ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |