పాదరక్షలు
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
పాదరక్షలు (Footwear) పాదాలకు ధరించే దుస్తులు.
ఇవి పాదాల్ని బయటి వాతావరణం నుండి రక్షించడమే కాకుండా, శుభ్రంగా ఉంచుతాయి, అందాన్నిస్తాయి. సాధారణంగా పాదం, పాదరక్షల మధ్య గుడ్డ లేదా నైలాన్ తో చేసిన సాక్సులు వాడతారు. పాదరక్షల్ని తయారుచేసే వారిని చమారీవారు లేదా కాబ్లర్స్ అంటారు.
వీటిని తయారుచేయడానికి తోలు, ప్లాస్టిక్, రబ్బరు, గుడ్డలు, కలప, నార, వివిధ లోహాలు ఉపయోగిస్తారు.
పాదరక్షలతో ప్రార్థన
[మార్చు]- హిందువుల ఆచారం ప్రకారం దేవాలయాలు, పవిత్రమైన ప్రదేశాలకు పాదరక్షలు ధరించుట అనుమతించరు.
- "యూదులకు భిన్నంగా ఉండండి. వారు పాదరక్షలు ధరించి ప్రార్దించరు" (అబూ దావూద్ :252)
- "వుజూ అయ్యాక ముహమ్మదు ప్రవక్తగారు తోలు చెప్పులు వేసుకొనేవారు, వాటిపై తుడిచేవారు" (అబూ దావూద్ :80,718)