పానుగంటి (రచయిత)
Appearance
పానుగంటి తెలుగు నవలా రచయిత, అపరాధక పరశోధక (డిటెక్టివ్) నవలలు రాస్తూ ఉంటారు. బుల్లెట్ వీరి నవలలో సాధారణంగా హీరో, హనుమాన్ దాస్, అశొక్, శ్రీకర్, నందనరావ్ సహాయ పాత్రధారులు. ఈయన నవలలు దాదాపుగా మధుబాబు గారి నవలల వలే వుంటాయి. అయిననూ ఒక ప్రత్యేకమయిన శైలి వల్ల అభిమానులు ఈయన నవలలను ప్రాచుర్యం లోకి తెచ్చారు. దాదపుగా 80 పైన నవలలు ప్రచురించారు.
రచనలు
[మార్చు]డిటెక్టివ్ నవలలు
[మార్చు]- అస్సైన్మెంట్ మనీలా
- ఆవారా
- ఎ నైట్ ఇన్ కరాచీ
- క్రాస్ ఫైర్
- బడే మియా
- బిగ్ బుల్లెట్
- బుల్లెట్ ఇన్ ఇరాన్
- బుల్లెట్ ఇన్ బాంబే
- బుల్లెట్ ఇన్ గోవా
- బుల్లెట్ ఇన్ లండన్
- బుల్లెట్ ఇన్ చైనా
- బుల్లెట్ ఇన్ హాంగ్ కాంగ్
- బుల్లెట్ ఇన్ జాంబియా
- బుల్లెట్ పంచ్
- బుల్లెట్ ద డర్టీ స్పై
- యాంగ్రీ బుల్లెట్
- యాంగ్రీ స్పయ్
- రన్ ఫర్ అలైవ్
- రింగ్ మాస్టర్
- సిక్త్ డెడ్ లాక్
- సిల్వర్ డాట్
- స్వీట్ ఆఫ్ డెత్